బెంగాల్ లో #TMC మమతా దీదీ దే అధికారం.. 160+ సీట్స్ తో హాట్ట్రిక్ కొట్టబోతున్నట్టు ఎగ్జిట్ పోల్ సర్వే.
రెండో స్థానంలోకి చేరుతున్న బీజేపీ….
పతనావతస్థలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు.
మరి ఎగ్జిట్ పోల్స్ అనేవి జనాభిప్రాయాలు.
మరి ఈవీఎం అభిప్రాయం ఏంటో మే 2వ తేదీ గాని తేలదు.
ముఖ్యంగా ప్రతి ఎన్నికను కరెక్టుగా అసెస్ చేసే టుడేస్ చాణక్య బెంగాల్లో అధికారం సంపూర్ణంగా మమతదే అని తేల్చింది.
#TCPoll
West Bengal Election 2021
Seat Projection
Left – Cong+ 4 ± 4 Seats
BJP 108 ± 11 Seats
TMC 180 ± 11 Seats
Others 0 ± 3 Seats— Today's Chanakya (@TodaysChanakya) April 29, 2021
పూర్తి మెజారిటీతో మమత అధికారంలోకి వస్తుందని చెబుతోంది. బీజేపీ అనుకూల ఛానెల్ రిపబ్లిక్ టీవీ తప్ప మిగతా అన్ని సర్వేలు మమత గెలుస్తుంది అంటున్నాయి.
అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. 2019 ఎన్నికల్లో , అంతకు మునుపు ఎన్నికల్లో ప్రతి ఒక్కటీ కరెక్టుగా చెప్పిన ఏకైక సర్వే సంస్థ టుడేస్ చాణక్య. అది చెప్పినట్లే అన్నే సీట్లతో మోడీ 2019లో అధికారంలోకి వచ్చారు.
All India Lok Sabha Tally 2019
BJP 300 ± 14 Seats
NDA 350 ± 14 Seats
Cong 55 ± 9 Seats
UPA 95 ± 9 Seats
Others 97 ± 11 Seats#News24TodaysChanakya— Today's Chanakya (@TodaysChanakya) May 19, 2019
కానీ ఏపీలో మాత్రం టుడేస్ చాణక్య ఫలితాలు 2019లో నిజం కాలేదు. దేశమంతటా నిజమైన ఫలితాలు ఒక్క ఏపీలో ఫెయిల్ కావడం ఏంటి? ఆ ఈవీఎం గూడుపుఠాని వల్లే చరిత్ర చూడని ఫలితాలను ఈవీఎం వెల్లడించిందన్నది 2019 నుంచి టీడీపీ ఆరోపిస్తోంది.
మరి పొరపాటున అలాంటి గూడుపుఠాని ఏమైనా బెంగాల్లో జరిగితే తప్ప బెంగాల్ కోటలో మమతే రాజు. రాణి.