అజిత్ వలిమై సినిమా చూశారా…
నిరుద్యోగ యువత డ్రగ్స్ స్మగ్లింగ్ చేసి విచ్చలవిడిగా సంపాదిస్తుంది.
వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం ఒకెత్తు.
కానీ వెనుక అండ ఉంది, తమకు గ్యాంగ్ ఉందని అందరిపై దాడి చేస్తుంటారు…
ఇది సినిమాలో మాత్రమే సాధ్యం అనుకున్నాం అపుడు
కానీ ఇది మనదేశంలో నిజమయిందంటే నమ్ముతారా?
అది కూడా మన ఏపీలో ప్రశాంతతకు మారుపేరైన వైజాగ్ లో నిజమైందంటే నమ్ముతారా? నమ్మలేరు.
కానీ అంతా కొందరు రాజకీయ నాయకు అండ … నమ్మక తప్పదు
ఇదేదో సినిమాలో సీన్ కాదు…. రాజధాని అని చెబుతున్న విశాఖలోని ఘటన ????♀️ …
రాత్రుళ్ళు గంజాయి మత్తులో బైక్ రేసింగ్ చేస్తూ ఆర్టీసీ బస్ సైడ్ ఇవ్వలేదని… డ్రైవర్ ను అందరూ చూస్తుండగానే దారుణంగా కొట్టారు ???? ….ఇదీ రౌడీ మూకల రాజన్న రాజ్యం ????♀️ pic.twitter.com/WpewQhQfFp— RENUKA.JETTI.LL.B. (@renuka_jetti) July 11, 2022
దేశం మొత్తానికి వైజాగ్ నుంచే గంజాయి సరఫరా అవుతోంది ఆ క్రెడిట్ మనకు దక్కిందని క్యాబినెట్ మీటింగ్ లో చంద్రబాబు అన్నాడు – అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు
అప్పుడు కొట్టిన గంటకు ఇప్పుడు మోగే టైమ్ వచ్చింది అందరూ మోగించండి..!! pic.twitter.com/zYItUQtTcr
— Prasad.Thummala (@prasadthummala2) October 24, 2021