• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పెళ్లాలపై వర్మ న్యూ ఈయర్ ఫిలాసఫీ..వైరల్

admin by admin
January 1, 2023
in Movies, Top Stories
0
0
SHARES
158
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అగ్గిపుల్ల‌…కుక్క‌పిల్ల‌….స‌బ్బు బిళ్ల …కాదేదీ క‌విత‌క‌న‌ర్హం అన్న‌ది ఔట్ డేటెడ్ కొటేష‌న్….సెక్స్.. .సినిమాలు… రాజ‌కీయాలు.. కావేవి వ‌ర్మ విమ‌ర్శ‌ల‌క‌న‌ర్హం…అన్న‌ది అప్డేటెడ్ కొటేష‌న్. టాలీవుడ్, బాలీవుడ్‌ల‌లో మోస్ట్ కాంట్ర‌వ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా పేరున్న వ‌ర్మ‌…అనేక వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా నూతన సంవత్సర వేడుకల విషయంలోనూ వర్మ తన వినూత్నతను చాటుకున్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నకు తప్ప ప్రపంచంలోని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ వర్మ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఎవరు ఎవరికి శుభాకాంక్షలు చెబుతున్నారన్నది ముఖ్యం కాదని, ఎవరూ ఎవరికీ హృదయపూర్వకంగా చెప్పడం లేదని వర్మ ఫిలాసఫీ చెప్పారు. పాత సంవత్సరంలో సమస్యలు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతాయని, మరిన్ని సమస్యలు పాత వాటితో కలుస్తాయని అన్నారు.

నెరవేర్చుకోలేని తీర్మానాలనే కొత్త ఏడాదిలో చేసుకుంటామని వర్మ వేదాంతం చెప్పారు. కనీసం ఈ విషయంలోనైనా నీతి, నిజాయతీగా ఉండాలని కొటేషన్ ఇచ్చారు. సమస్యలన్నీ డిసెంబరు 31, 2022 రాత్రి వరకు మాత్రమేనని, పడుకుని నిద్రలేగానే జనవరి 1, 2023 నుంచి మళ్లీ కొనసాగుతాయని అన్నారు. అదే పాత భార్య, అదే పాత భర్తతో ఉంటున్నామని అని ట్వీట్ చేశారు. కొత్త ఏడాదిలో నేరస్థులెవరూ పట్టుబడకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. అనామక నటులు…షారుఖ్, సల్మాన్, ఆమిర్‌ఖాన్‌లను మించిపోవాలని కోరుకున్నారు. ఈ కొత్త ఏడాదిలో భర్తలను మరింత అర్థం చేసుకోవాలని భార్యలకు సలహా ఇచ్చాడు రామూ.

Tags: new year resolutionsram gopal varmaramuvarma
Previous Post

జగన్ పాలనలో హిందూ ధర్మంపై దాడి: కళా వెంకట్రావు

Next Post

ఎన్టీఆర్ 30.. బిగ్ అప్‌డేట్

Related Posts

Top Stories

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

December 3, 2023
Trending

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

December 3, 2023
Telangana

కమ్మ వారితో వియ్యం.. షర్మిల కొడుకు రాజారెడ్డి లవ్ మ్యారేజ్

December 3, 2023
KCR
Top Stories

కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనా ?

December 3, 2023
congress
Trending

బోణీ కొట్టి కాంగ్రెస్.. 2 చోట్ల గెలుపు

December 3, 2023
Trending

భారీ లీడ్ లో కాంగ్రెస్…బీఆర్ఎస్ కు షాక్

December 3, 2023
Load More
Next Post

ఎన్టీఆర్ 30.. బిగ్ అప్‌డేట్

Latest News

  • రేపు సీఎల్పీ భేటీ..డిసెంబరు 6న ప్రమాణ స్వీకారం?
  • సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే
  • రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!
  • రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు
  • కమ్మ వారితో వియ్యం.. షర్మిల కొడుకు రాజారెడ్డి లవ్ మ్యారేజ్
  • కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనా ?
  • బోణీ కొట్టి కాంగ్రెస్.. 2 చోట్ల గెలుపు
  • భారీ లీడ్ లో కాంగ్రెస్…బీఆర్ఎస్ కు షాక్
  • గుళ్లు-గోపురాలు.. రిజ‌ల్ట్ కు ముందు బిజీబిజీ
  • `ఒక్క ఛాన్స్‌.. మిస్ చేసుకోవ‌ద్దు..`  నేత‌ల‌పై కాంగ్రెస్ సెంటిమెంట్ అస్త్రం!
  • ప‌ల్నాడు పౌరుషం.. రోడ్డు మ‌ధ్య‌లో గోడ క‌ట్టేశారు.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌
  • వైసీపీ పై యుద్ధం: ఏపీలో కొత్త రాజ‌కీయ పార్టీ.. ఎవ‌రిదంటే!
  • గేమ్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్
  • బీఆర్ఎస్ : కేసీఆర్ టైం గయా !
  • వైసీపీ ఎఫెక్ట్‌:  న‌లిగిపోతున్న నాలుగో సింహం.. కేంద్రం సీరియ‌స్‌

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra