• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చంద్రబాబుకు ప్రాణహాని…

admin by admin
March 9, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
408
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జగన్ సీఎం అయిన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన నేతలపై అక్రమ కేసులు బనాయించడం, కుదరకుంటే వారి ఇళ్లపై దాడులు చేయించడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సాక్ష్యాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై గత ఏడాది వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది.

జగన్ పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు చేయడం జీర్ణించుకోలేని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్…జనాన్ని వెంటేసుకొని చంద్రబాబు ఇంటిని ముట్టడించడం సంచలనం రేపింది. అయ్యన్న కామెంట్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అర్థం పర్థం లేని డిమాండ్ చేసిన జోగి…అలా చేయకుంటే రాష్ట్రంలో చంద్రబాబును తిరగనివ్వబోమని హెచ్చరించడం పెను దుమారం రేపింది. ప్రతిపక్ష నేతలపై ఓ ఎమ్మెల్యే వీధిరౌడీలా జనాన్ని వేసుకొని వెళ్లి దాడి చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతోపాటు, టీడీపీ నేత పట్టాభి ఇంటిపై, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తల దాడి ఘటనలు ఏపీలో లా అండ్ ఆర్డర్ ను ప్రశ్నించేలా చేశాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడి ప్రాణాల‌కు ముప్పు ఉందని టీడీపీ నేత‌ వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రకారం  ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి వర్ల రామయ్య ఓ లేఖ రాశారు. త‌మ పార్టీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలని ఆయన కోరారు. చంద్రబాబుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని, అందుకే ఆయన రక్షణకు తగిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.  పార్టీ కార్యాలయాన్ని సందర్శించేందుకు వ‌చ్చే నాయకులకు కూడా తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ముప్పు ఉందని, గతంలో పార్టీ కార్యాల‌యంపై కొంద‌రు దాడి చేశార‌నిఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. మరి, వర్ల రామయ్య లేఖపై డీజీపీ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: ap dgp rajenendranath reddychandrababu's letter to dgplife threat to chandrababushocking lettertdp chief chandrababu naidutdp leader varla ramaiah
Previous Post

సెయింట్ లూయిస్ హిందూ దేవాల‌య మ‌హా కుంభాభిషేకానికి భారీ స్పంద‌న!

Next Post

రష్యాకి పెద్ద షాకే ఇది… కానీ చాలదు !

Related Posts

Andhra

ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు

May 21, 2025
Andhra

ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్

May 21, 2025
Movies

కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!

May 21, 2025
Movies

అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు

May 21, 2025
Andhra

చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!

May 21, 2025
Around The World

“అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!

May 20, 2025
Load More
Next Post

రష్యాకి పెద్ద షాకే ఇది... కానీ చాలదు !

Please login to join discussion

Latest News

  • ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!
  • ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు
  • ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్
  • తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్
  • కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
  • అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు
  • చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!
  • “అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!
  • ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!
  • ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్
  • జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?
  • ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!
  • మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!
  • మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!
  • BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra