• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వనమా రాఘవ అరెస్ట్…మరో సెల్ఫీ వీడియో వైరల్

admin by admin
January 8, 2022
in Politics, Telangana, Top Stories
0
0
SHARES
227
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబం సూసైడ్ చేసుకోవడానికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకే కారణమంటూ రిలీజైన రామకృష్ణ సెల్ఫీ వీడియో దుమారం రేపింది. దీంతో, వనమా రాఘవను అరెస్టు చేశారంటూ ప్రచారం జరిగింది. కానీ, వనమా రాఘవ పరారీలో ఉన్నాడని పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే తాజాగా నేడు వనమా రాఘవను పోలీసులు గాలించి పట్టుకొని అరెస్ట్ చేశారు. రాఘవ ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు కొత్తగూడెంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలోనే వనమా రాఘవకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత వనమా రాఘవను పోలీసులు భద్రాచలం జైలుకు తరలించారు. అయితే, రామకృష్ణను బెదిరించినట్టు రాఘవ అంగీకరించినట్లు తెలుస్తోంది.

మరోవైపు, గతంలో రాఘవపై 11 కేసులున్నట్టు ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవతో పాటు మరో 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి రాఘవతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మిగిలినవారు పరారీలో ఉన్నారు. రాఘవకు తన అక్క తమ కుటుంబ సమస్యలు చెప్పి పరిష్కారం కోరిందంటూ రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో కూడా వైరల్ అయింది. వారిద్దరూ కలిసి తన వాటా ఆస్తి తనకు ఇవ్వకుండా జాప్యం చేశారని, దాంతో తాను అప్పుల ఊబిలో కూరుకుపోయానని చెప్పడం కలకలం రేపింది.

Tags: mla vanama venkateswara raopalvancha suicidesuicide of ramakrishna's familyvanama raghava arrested
Previous Post

ఆ రేటు తగ్గిస్తావా జగన్?..చంద్రబాబు ఫైర్

Next Post

ఆ సీఎంకు హరీష్ రావు కౌంటర్ అదిరిందిగా

Related Posts

Trending

తారకరత్న హెల్త్ పై గుడ్ న్యూస్

January 30, 2023
Top Stories

పట్టాభికి వల్లభనేని వంశీ షాక్

January 30, 2023
Trending

తారక రత్నకు ముగిసిన 48 గంటల డెడ్ లైన్

January 30, 2023
Trending

లోకేష్ కు కన్నడ పోలీసుల సెక్యూరిటీ..గూస్ బంప్స్

January 30, 2023
Top Stories

కొడాలి, పేర్ని నానిలు దేశం విడవక తప్పదా?

January 30, 2023
Telangana

గవర్నర్ విషయంలో కేసీఆర్ కు గర్వభంగం

January 30, 2023
Load More
Next Post

ఆ సీఎంకు హరీష్ రావు కౌంటర్ అదిరిందిగా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • తారకరత్న హెల్త్ పై గుడ్ న్యూస్
  • పట్టాభికి వల్లభనేని వంశీ షాక్
  • పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు
  • తారక రత్నకు ముగిసిన 48 గంటల డెడ్ లైన్
  • లోకేష్ కు కన్నడ పోలీసుల సెక్యూరిటీ..గూస్ బంప్స్
  • కొడాలి, పేర్ని నానిలు దేశం విడవక తప్పదా?
  • గవర్నర్ విషయంలో కేసీఆర్ కు గర్వభంగం
  • మేం సత్యవంతులం కాదు…వైసీపీ ఎమ్మెల్యే
  • జగన్ ఫొటోలపై లోకేష్ సెటైర్లు
  • anupama parameswaran : నల్లటి చీరలో చిలిపి అందాలు
  • యువ‌గ‌ళంలో అవే సీన్ల‌ట‌.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..!
  • లోకేష్ పాదయాత్ర … మూడో రోజు రెస్పాన్స్ ఎలా ఉంది?
  • ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!
  • మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే
  • అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

Most Read

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

కడప రాజకీయం హీటెక్కేలా చేసిన వీరాశివారెడ్డి

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

`యువ‌గ‌ళం` ట్విస్ట్.. టీడీపీ ఏం చేయ‌నుంది?

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా ‘రవి మందలపు’! 

రోజాను చీర పంపమన్న లోకేష్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra