• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైఎస్సార్ వర్సెస్ ఎన్టీఆర్…ఎవరు గొప్ప?

admin by admin
September 21, 2022
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
212
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చేందుకు రాత్రికి రాత్రే ఆన్‌లైన్‌లో ఆమోదించిన కేబినెట్ తెల్ల‌వారుతూ.. దానిని స‌భ‌లో ప్ర‌వేశ పెట్టింది. అనుకున్న విధంగానే.. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్పు చేశారు. అయితే.. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రాష్ట్ర‌వైద్య‌రంగంలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీచ్చార‌ని.. అయినా.. ఆయ‌న‌కు త‌గిన గుర్తింపురాలేదని.. క్రెడిట్ ద‌క్క‌లేద‌ని చెప్పారు.

అందుకే.. ఆయ‌న పేరుతోవిశ్వ‌విద్యాల‌యాన్ని చూడాల‌ని భావిస్తున్నామ‌న్నారు. ఇక‌, ఎన్టీఆర్ మంచి న‌టుడ‌ని.. మంచి పాల‌కుడ‌ని.. జ‌గ‌న్ కీర్తించారు. అంతేకాదు.. ఆయ‌న‌ను అప‌కీర్తి పాలు చేయాల‌ని త‌మ‌కు లేద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. వైఎస్‌కు క్రెడిట్ ఇవ్వాల‌నే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్టు జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. అయితే.. అస‌లు ఎన్టీఆర్ చేయంది ఏంటి? ఈ యూనివ‌ర్సిటీ విష‌యంలో వై ఎస్ చేసింది ఏంటి? అనేది చ‌ర్చ‌కు వ‌స్తోంది.

అప్పట్లో రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నీ ఆయా జిల్లాల్లోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉండేవి. వాటి ద్వారానే విద్యార్థులకు డిగ్రీల అందజేసేవారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా.. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని నిర్ణయించారు. దీంతో 1986 నవంబర్‌ 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. అంటే.. అప్ప‌టి వ‌ర‌కు యూనివ‌ర్సిటీ మ‌న రాష్ట్రంలో లేదు. కేవ‌లం కాలేజీల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. మ‌ద్రాస్‌, తిరువ‌నంత‌పురం, బెంగ‌ళూరుకు వెళ్లేవారు.

అలాంటి ప‌రిస్థితిని అన్న‌గారు మార్చారు. ఈ క్ర‌మంలో నే ఆయ‌న యూనివ‌ర్సిటీకి ప్రాణం పోశారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో 1996 జనవరి 8న ప్రత్యేక గెజిట్‌ నోటిఫికేషన్ ద్వారా విశ్వవిద్యాలయం పేరు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా మార్చారు. వైఎస్ హయాంలో ‘డాక్టర్‌ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం’గా పేరు మార్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. సో.. ఎలా చూసుకున్నా.. వైఎస్ ప్ర‌మేయం లేద‌న్న‌ది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

Tags: name change issuentr health universitySr NTRYSRysr health university
Previous Post

చిరంజీవిది ఆ పార్టీనే..ఇదే ప్రూఫ్

Next Post

రాహుల్ పాదయాత్రకు బ్రేక్ తప్పదా?

Related Posts

Andhra

అసెంబ్లీ ముచ్చ‌ట‌: ఆ ఎమ్మెల్యేల ముఖంలో సంతోషం లేద‌ట‌

September 29, 2023
Trending

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

September 28, 2023
nara lokesh yuvagalam gets huge response
Trending

లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే

September 28, 2023
Trending

సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు

September 28, 2023
Top Stories

భువనేశ్వరి బలంగానే!

September 28, 2023
Top Stories

ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు

September 28, 2023
Load More
Next Post

రాహుల్ పాదయాత్రకు బ్రేక్ తప్పదా?

Latest News

  • అసెంబ్లీ ముచ్చ‌ట‌: ఆ ఎమ్మెల్యేల ముఖంలో సంతోషం లేద‌ట‌
  • హీరో సిద్దార్థ్‌ ను ప్రెస్ మీట్ నుంచి పంపించేశారు
  • విశాల్ సంచ‌ల‌నం.. సెన్సార్ అవినీతిపై స్టేట్మెంట్
  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra