• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రాహుల్ పాదయాత్రకు బ్రేక్ తప్పదా?

admin by admin
September 21, 2022
in India
0
0
SHARES
190
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కాంగ్రెస్‌ పార్టీని తిరిగి గాడినపెట్టేందుకు ‘భారత్‌ జోడో యాత్ర’ పేరిట పాదయాత్ర చేపట్టారు ఆ పార్టీ అగ్ర నేత‌ రాహుల్‌ గాంధీ. క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు ఈ యాత్ర సాగుతుంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 10న త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి ప్రాంతంలో దీనిని ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఇది కేర‌ళ‌లో కొన‌సాగుతోంది. కొద్ది రోజులుగా కేరళలో యాత్రకు మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీకి షాక్‌ తగిలింది.

భారత్‌ జోడో యాత్ర వల్ల రాష్ట్రంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, నియంత్రించాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కేరళలో ఈ నెల 11వ తేదీన మొదలైన యాత్ర 18 రోజుల పాటు సాగనుంది. భారత్‌ జోడో యాత్రను రోడ్డుకు ఒకేవైపు ఉండేలా రెగ్యూలేట్‌ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్‌, న్యాయవాది కే విజయన్‌. యాత్రను రోడ్డుకు ఒకవైపు అనుమతించి, రెండోవైపు ట్రాఫిక్‌ వెళ్లేలా చూడాలన్నా రు. భారత్‌ జోడో యాత్ర కారణంగా ఇటీవల జాతీయ రహదారిని నాలుగు గంటల పాటు మూసివేశారని తెలిపారు.

అంతేకాదు.. సామాన్య ప్రాయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలా గే.. ఈ యాత్ర కోసం భారీగా పోలీసులను మోహరించారని, ఆ ఖర్చు మొత్తం కాంగ్రెస్‌ పార్టీ బరించాలని, ప్రజల సొమ్మును వినియోగించకుండా చూడాలని కోరారు. కేరళ ప్రజా రహదారుల చట్టం 2011ను ఈ యాత్ర ఉల్లంఘిస్తోందని సూచించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ వాదులు.. అభిమానులు.. స‌హా ఈ యాత్ర‌ను ఆదినుంచి ఫాలో అవుతున్న నెటిజ‌న్లు కూడా.. దీనిని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై తీర్పు ఎలా ఉంటుంది? పాద‌యాత్ర‌కు బ్రేక్ పడుతుందా? అని చ‌ర్చించుకుంటున్నారు. వాస్త‌వానికి గ‌తానికి భిన్నంగా.. పాద‌యాత్ర త‌ర్వాత‌.. రాహుల్‌కు ప్రాభ‌వం పెరిగింద‌నే చెప్పాలి. ఆయ‌న‌ను చూసేందుకు.. ఆయ‌న మాట‌లు వినేందుకు కూడా.. ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో యాత్ర‌కు బ్రేక్ ఇచ్చేలా.. కోర్టుకు వెళ్ల‌డంపై.. చ‌ర్చ జరుగుతోంది.

Tags: bharat jodo yatrapetition in courtrahul gandhirahul gandhi padayatra
Previous Post

వైఎస్సార్ వర్సెస్ ఎన్టీఆర్…ఎవరు గొప్ప?

Next Post

అమ‌రావ‌తి  రైతుల పాద‌యాత్ర‌కు మేము సైతం!

Related Posts

modi
Top Stories

సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

September 27, 2023
Top Stories

సుప్రీంలో రేర్ సీన్: ఆ లాయర్ కు అనూహ్య అనుమతి

September 26, 2023
hero navadeep
Movies

కేసులు కేరాఫ్ నవదీప్.. ఇన్ని పాత కేసులు ఉన్నాయా !!

September 24, 2023
India

పార్ల‌మెంటు ప్ర‌స్థానంపై మోడీ కీల‌క వ్యాఖ్య‌లు

September 18, 2023
sonia gandhi
Politics

కాంగ్రెస్ : గ్యారెంటీల అమలుకు డెడ్ లైన్

September 17, 2023
chandrababu in mahanadu
Politics

చంద్రబాబు కు మానవ హక్కుల ఉక్కు రాణి మద్దతు

September 15, 2023
Load More
Next Post

అమ‌రావ‌తి  రైతుల పాద‌యాత్ర‌కు మేము సైతం!

Latest News

  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం
  • హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
  • చంద్రబాబు పిటిషన్ విచారణకు సుప్రీం జడ్జి నో…వాయిదా
  • బాలినేని కి ‘సస్పెన్షన్’ షాకిచ్చిన అమంచి
  • సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబు..జగన్ ప్రోగ్రాంకు?
  • పోలీసులకు పరిటాల సునీత వార్నింగ్
  • నాలుగో విడత వారాహి యాత్రలో తెలుగు తమ్ముళ్లు

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra