‘ఉండవల్లి అరుణ్ కుమార్’ మేధావి ముసుగులో ఏపీకి ద్రోహం చేస్తున్న ‘వైసీపీ ముసుగు నేత’.
ఆయన 100 శాతం ఎవరి వైపు ఎందుకు మాట్లాడతారో అందరికీ అర్థమైపోయింది.
2019 కి ముందు చంద్రబాబుకి, బిజెపి కి దూరం పెంచేందుకు రకరకాల, నిజ నిర్ధారణ కమిటీలు వేసేవారు.
పోలవరం పైన, అమరావతిపైన అబద్ధాలు గట్టిగా మేధావి ముసుగులో ప్రచారం చేశారు.
క్యాపిటల్ నిర్మాణం పైన, స్పెషల్ స్టేటస్ వల్ల ప్రయోజనాలు అంటూ వేసి, రోజూ మీడియా లో చర్చలు, పెట్టీ …పెట్టీ ….బిజెపికి, టిడిపి కి దూరం పెరిగేలా చేసి ఆయన కావాలనుకున్నది అంటే జగన్‌కి కావాలనుకున్నది చేసిపెట్టారు.
ఇపుడేమో పోలవరం గురించి, మందు గురించి ఒక్క ముక్క మాట్లాడరు.
సొంత ప్రాంతానికి జీవాధార అయిన పోలవరం గురించి కూడా మాట్లాడకుండా, అసలు రాష్ట్రాభివృద్ధికి, పేదలకి, రైతులకు, సామాన్యులకి సంబంధం లేని ఏనాడో ముగిసిన మార్గదర్శి విషయం పైన చర్చలు పెట్టడం వెనుక అతని దురుద్దేశం అర్థమైపోతోంది.
అసలు ఉండవల్లి ఎందుకిదంతా చేస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారు, అతని లక్ష్యం ఏంటనేది మహాసేన రాజేష్ బయటపెట్టేశారు.
https://www.youtube.com/watch?v=8dyJectYi6Y&ab_channel=AndhraVoice