అయితే ఇక్కడే విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. అదేమిటంటే సస్పెండ్ అయిన ముగ్గురు ఎంఎల్ఏలను స్పీకర్ ముందు ప్రవేశపెట్టాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. ఇక్కడే కోర్టు ఆదేశాలు ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు సస్పెన్షన్ విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి మళ్ళీ అదే ఎంఎల్ఏలను స్పీకర్ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించటం ఏమిటో అర్థం కావడం లేదు. కోర్టు ఆదేశాలను అసెంబ్లీ కార్యదర్శి ఏ విధంగా అమలు చేయగలరు ?
అసెంబ్లీ కార్యదర్శి అంటే స్పీకర్ చెప్పినట్లు నడుచుకునే ఉద్యోగి. మరి కార్యదర్శి తన బాస్ చెప్పినట్లు నడుచుకోగలరే కానీ హైకోర్టు ఆదేశాలను ఎలా పాటించగలరు ? మహా అయితే హైకోర్టు ఆదేశాలను స్పీకర్ కు చెప్పగలరంతే. దాన్ని విన్నతర్వాత స్పీకర్ ఏమీ చెప్పకపోతే అసెంబ్లీ కార్యదర్శి చేసేదేమీ లేదు. స్పీకర్ చెప్పకుండానే ముగ్గురు ఎంఎల్ఏలను ఆయన ముందుకు తీసుకెళ్ళలేరు. ఒకవేళ స్వతంత్రించి అలా చేస్తే తర్వాత కార్యదర్శి పరిస్థితి ఎలాగుంటుందో ఎవరైనా ఊహించగలరు.
ముగ్గురు ఎంఎల్ఏలను స్పీకర్ ముందు ప్రవేశపెట్టమని కార్యదర్శిని ఆదేశించేకన్నా ఇచ్చే ఆదేశాలేవో డైరెక్టుగా స్పీకర్ కే ఇవ్వచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎంఎల్ఏల సస్పెన్షన్ విషయంలో చేతులెత్తేసినట్లే అనిపిస్తోంది. మరీ పరిస్ధితుల్లో హైకోర్టు తీర్పును పాటించకపోతే ఏమవుతుందో చూడాలి. అలాగే బీజేపీ ఎంఎల్ఏలు ఏమి చేస్తారో చూడాలి.