• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై ట్రోల్స్ అదిరిపోతున్నాయిగా!

admin by admin
May 19, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
561
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ కీల‌క నాయ‌కురాలు.. మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ.. ఇటీవ‌ల కాలంలో ఫైర్ బ్రండ్ అవుతున్నారు. విప‌క్షాల పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అస‌మ‌యంలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చిన సీఎం జ‌గ‌న్‌పైస్వామి భ‌క్తి చాటుకుంటున్నారు. దీంతో ఆమె పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌నలు చేస్తున్నారు. “మ‌ళ్లీ జ‌గ‌నే రావాలి.. మ‌ళ్లీ మ‌ళ్లీ సీఎం కావాలి“ అంటూ.. ఇటీవ‌ల జ‌రిగిన ఓ స‌భ‌లో ఆమె ఆవేశంగా ప్ర‌క‌ట‌నలు చేశారు.

అయితే.. ఈ ప్ర‌క‌ట‌న‌ల‌పై.. తీవ్ర‌స్తాయిలో ట్రోల్స్ వ‌స్తున్నాయి. మ‌ళ్లీ జ‌గ‌నే రావాలి.. అంటూ.. మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ చేసిన ప్ర‌క‌ట‌న‌కు.. ఎందుకు అడుక్కు తిన‌డానికా? అంటూ.. ఓ సినిమాలో నాజ‌ర్ చేసిన కామెంట్‌తో నెటిజ‌న్లు ట్రోల్ చేశారు. మ‌రో డైలాగ్‌.. మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం కావాలి అంటూ ర‌జ‌నీ చేసిన డైలాగుపై.. ఓ సినిమాలో 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ రాజ్ చేసిన కామెంట్‌.. `అవ‌ద‌మ్మా!` అనే డైలాగ్‌ను జోడించారు.

మొత్తానికి ప్ర‌స్తుతం ఈ ట్రోల్స్ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. జోరుగా వైర‌ల్ కూడా అవుతున్నాయి. ఇదిలావుంటే, విడ‌ద‌ల ర‌జ‌నీ గురించి ఎప్పుడు ఎవ‌రు మాట్లాడాల‌ని అనుకున్నా.. ఆమె 2019 ఎన్నిక‌ల‌కు ముందు చిల‌క‌లూరి పేట‌లో టీడీపీ అధినేత , అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు పాల్గొన్న స‌భ‌లో ఆమె చేసిన డైలాగులు గుర్తుకు వ‌స్తాయి.

“ఐటీ అంటే.. చంద్ర‌బాబు, చంద్ర‌బాబు అంటే ఐటీ. ఆయ‌న వ‌ల్లే తాను సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ అయ్యాయ‌ని.. ఆయ‌న‌వ‌ల్లే.. అమెరికా వెళ్లాన‌ని ఉద్యోగం సంపాయించుకున్నాన‌ని.. ఆయ‌న మ‌హానుభావుడ‌ని“ అప్ప‌ట్లో పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. మ‌ళ్లీ వైసీపీలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇక్క‌డ పాట పాడుతున్నారు. మొత్తానికి విడ‌ద‌ల ర‌జ‌నీ ఏ ఎండ‌కు ఆ గొడుగు బాగానే ప‌డుతున్నార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags: Jagantrollingvidadala rajani
Previous Post

బేఏరియా లో ఉల్లాసంగా.. ఉత్సాహంగా `మాయా బ‌జార్‌-2023′!

Next Post

అవినాష్‌ను జ‌గ‌న్ వ‌దిలేసిన‌ట్టేనా?

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Load More
Next Post

అవినాష్‌ను జ‌గ‌న్ వ‌దిలేసిన‌ట్టేనా?

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra