• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రాపాక నీతులు చెప్ప‌డం ఏంటి బ్రో!!

admin by admin
March 27, 2023
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
266
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

“నేను కూడా క్రాస్ ఓటింగ్ చేసి ఉంటే.. ప‌ది కోట్లు ఇస్తామ‌న్నారు“ అంటూ.. తూర్పు గోదావ‌రి జిల్లా రాజో లు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ వ్యాఖ్యానించారు. ఇది ఎందుకు అన్నారో.. అంద‌రికీ తెలిసిందే. అయితే.. “ఆయ‌న చేసిందే పెద్ద త‌ప్పు.. ఇలాంటి త‌ప్పుడు నాయ‌కుడు.. త‌ప్పులు చేయ‌డం త‌ప్పు! అని ఎలా చెబుతా“రంటూ.. నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఎందుకంటే.. 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న జ‌న‌సేన నుంచి టికెట్ తెచ్చుకుని పోటీ చేశారు. విజ‌యం ద‌క్కిం చుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తొలినాళ్ల‌లో వైసీపీని దుమ్మెత్తిపోశారు. “వైసీపీ డ‌బ్బులు పెట్టి గెలిచింది. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలోనూ జ‌గ‌న్ త‌న అవినీతి సొమ్మును కుమ్మ‌రించి.. ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్నాను. మా ద‌గ్గ‌ర‌(జ‌న‌సేన‌) డ‌బ్బులు లేవు. మేం నిజాయితీగా పోటీ చేశాం. ప్ర‌జ‌లు న‌న్ను ప‌వ‌న్ ఫొటో చూసే ఆద‌రించారు. ఆయ‌న‌కు రుణ ప‌డి ఉంటాను“ అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. తాను వైసీపీలోకి వెళ్తే.. 152వ వాడిని అవుతాన‌ని.. అదే జ‌న‌సేన‌లో ఉంటే.. సింగిల్‌గా ఉన్నా సింహంగా.. ప‌వ‌న్ చేయి ప‌ట్టుకుని న‌డుస్తాన‌ని చెప్పిన విష‌యాన్ని ఇప్పుడు నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు. అయితే.. రాజ‌కీయాల్లో నాయ‌కులకు గ‌తాన్ని మ‌రిచిపోయే ల‌క్ష‌ణం ఉంటుంది కాబ‌ట్టి.. రాపాక కూడా దీనికి భిన్నం కాదు. కానీ, ఇప్పుడు నీతులు చెప్ప‌డం.. జ‌గ‌న్ ను అభ్యుద‌య వాదిగా కీర్తించ‌డం చూస్తే.. ఆయ‌న మాట‌ల‌కు విశ్వ‌స‌నీయ‌త అస‌లు ఉందా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.

ఇదే విష‌యాన్ని నెటిజ‌న్లు కూడా ప్ర‌స్తావిస్తున్నారు. రాపాక స‌ర్‌.. గ‌తంలో ఏమ‌న్నారో.. గుర్తుందా? అని నిల‌దీస్తున్నారు. త‌మ‌కు ఎన్ని కోట్ల‌కు అమ్ముడు పోక‌పోతే.. హ‌ఠాత్తుగా జ‌న‌సేన‌కు మంగ‌ళం పాడి.. వైసీపీ వైపు చూస్తారు? మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పిన మాట వాస్త‌వం కాదా? మీరువైసీపీలోకి వెళ్లాక‌.. 150 కోట్ల విలువైన ఆస్తులు సంపాయించుకోలేదా? అని నిల‌దీస్తున్నారు. అవ‌స‌రం-అవ‌కాశం అనే ప‌ట్టాల‌పై న‌డుస్తున్న నాయ‌కులు, పార్టీలు.. త‌ప్పులు చేయ‌డం స‌హజ‌మే.. కానీ, సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు వాటిని మ‌రిచిపోయిన‌ట్టు న‌టించ‌డం.. మీకే మంచిది కాద‌ని నెటిజ‌న్లు హెచ్చ‌రిస్తున్నారు.

Tags: mla rapaka vara prasadten crores bribetrolling on rapakaycp mlas poaching
Previous Post

వివేకా కేసు విచారణపై సుప్రీం సంచలన నిర్ణయం

Next Post

ఇక.. త‌ప్ప‌దు.. జ‌గ‌న్‌ మారాల్సిందే!!

Related Posts

Trending

రేపు సీఎల్పీ భేటీ..డిసెంబరు 6న ప్రమాణ స్వీకారం?

December 3, 2023
Telangana

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

December 3, 2023
Top Stories

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

December 3, 2023
Trending

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

December 3, 2023
Telangana

కమ్మ వారితో వియ్యం.. షర్మిల కొడుకు రాజారెడ్డి లవ్ మ్యారేజ్

December 3, 2023
KCR
Top Stories

కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనా ?

December 3, 2023
Load More
Next Post
jagan

ఇక.. త‌ప్ప‌దు.. జ‌గ‌న్‌ మారాల్సిందే!!

Latest News

  • రేపు సీఎల్పీ భేటీ..డిసెంబరు 6న ప్రమాణ స్వీకారం?
  • సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే
  • రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!
  • రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు
  • కమ్మ వారితో వియ్యం.. షర్మిల కొడుకు రాజారెడ్డి లవ్ మ్యారేజ్
  • కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనా ?
  • బోణీ కొట్టి కాంగ్రెస్.. 2 చోట్ల గెలుపు
  • భారీ లీడ్ లో కాంగ్రెస్…బీఆర్ఎస్ కు షాక్
  • గుళ్లు-గోపురాలు.. రిజ‌ల్ట్ కు ముందు బిజీబిజీ
  • `ఒక్క ఛాన్స్‌.. మిస్ చేసుకోవ‌ద్దు..`  నేత‌ల‌పై కాంగ్రెస్ సెంటిమెంట్ అస్త్రం!
  • ప‌ల్నాడు పౌరుషం.. రోడ్డు మ‌ధ్య‌లో గోడ క‌ట్టేశారు.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌
  • వైసీపీ పై యుద్ధం: ఏపీలో కొత్త రాజ‌కీయ పార్టీ.. ఎవ‌రిదంటే!
  • గేమ్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్
  • బీఆర్ఎస్ : కేసీఆర్ టైం గయా !
  • వైసీపీ ఎఫెక్ట్‌:  న‌లిగిపోతున్న నాలుగో సింహం.. కేంద్రం సీరియ‌స్‌

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra