• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ తరం నటులపై త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్లు

admin by admin
February 26, 2022
in Movies, Top Stories, Trending
0
0
SHARES
301
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన “భీమ్లా నాయక్” హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది. టాలీవుడ్ తో పాటు అమెరికాలోనూ బాక్స్ ఆఫీస్ ను ‘భీమ్లా నాయక్’  షేక్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తమ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుండడంతో చిత్ర యూనిట్ “భీమ్లా నాయక్” సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

80, 90వ దశకాలలోని నటీనటుల కంటే ఈ తరం నటీనటులు బాగా ఎదిగిపోయారని త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే, తాను ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు కొందరికి బాధ కలగొచ్చని, వారంతా తనను క్షమించాలని కోరారు. గత ఆరేళ్ళ నుంచి చూస్తున్నానని, ఈ తరం నటీనటులు డైలాగులు, లుక్స్ పరంగానే కాకుండా 24 క్రాఫ్ట్స్ పై కూడా మంచి పరిజ్ఞానాన్ని సంపాదిస్తున్నారని గురూజి ప్రశంసలు కురిపించారు.

దర్శకుడు సాగర్‌ ఈ కథని ఎంతగానో అర్థం చేసుకొని అద్భుతంగా తెరకెక్కించారని, మొగిలయ్యతో పాట పాడించాలన్న ఐడియా సాగర్ దేనని గురూజి గుర్తు చేసుకున్నారు. ఇక, కరోనా సమయంలో కూడా జనాల మధ్య భయం లేకుండా రానా, పవన్ నటించారని కితాబిచ్చారు త్రివిక్రమ్. 600 మందితో లాలా భీమ్లా పాటను గణేష్ మాస్టర్ కంపోజ్ చేశారని, అంతమందిని చూసి తాను సెట్ నుంచి పారిపోయానని అన్నారు. ఆ పాటకు గణేష్ మాస్టర్ మంచి స్టెప్పులు కంపోజ్ చేశారని కితాబిచ్చారు. మలయాళంలో కోషి కురియన్ తరఫు నుంచి కథ ఎక్కువగా ఉంటుందని, దానిని పవన్ ఇమేజ్ కు తగ్గట్లుగా అయ్యప్పన్ నాయర్ తరఫు నుంచి చెప్పేందుకు కథకు మార్పులు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

Tags: 80s and 90s actorsbheemla nayak movieshocking commentssuccess meettollywood director trivikram srinivas
Previous Post

మరోసారి జగన్ కు ‘రంగు’ పడేలా ఉందే

Next Post

సమంత@12…వెల్ కమ్ గర్ల్ టు స్టార్ హీరోయిన్

Related Posts

Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Load More
Next Post

సమంత@12...వెల్ కమ్ గర్ల్ టు స్టార్ హీరోయిన్

Please login to join discussion

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra