ఈ సినిమాలో రామం పాత్రను దుల్కర్ సల్మాన్ నటించటం తెలిసిందే. అతడికి దక్కిన అదృష్టానికి చాలామంది ఆసూయ పడే పరిస్థితి. కాకుంటే.. ఈ లక్ మొదటే దుల్కర్ ను వెతుక్కుంటూ వెళ్లలేదు. ముగ్గురు ప్రముఖ హీరోలు తాము నో చెప్పిన తర్వాతనే.. ఈ సినిమా అతడికి వెళ్లిందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
ఈ స్క్రిప్టును తొలుత విజయదేవరకొండకు చూపిస్తే.. అతను నో చెప్పేసిన వైనాన్ని దర్శకుడు హను రాఘవపూడి ఒక సందర్భంలో చెప్పటం తెలిసిందే. తర్వాత మరో ఇద్దరు హీరోల్ని అప్రోచ్ కావటం.. వారిద్దరు ఈ సినిమాకు నో చెప్పేశారు. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు.. లవ్ స్టోరీస్ ను బాగా చేసేవారు కావటం విశేషం. ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే.. ఒకరు నేచురల్ స్టార్ గా సుపరిచితులైన నాని కాగా.. మరొకరు ఎనర్జీ స్టార్ రామ్ పోతినేని.
వీరిద్దరికి ఈ సినిమా కథను చెబితే.. వారు ఈ సినిమా చేయటానికి ఆసక్తిని చూపించలేదట. నాని.. రామ్ ఇద్దరు లవ్ స్టోరీస్ బాగా చేస్తారు. అలాంటి వారు చరిత్రలో నిలిచిపోయే క్లాసిక్ లవ్ స్టోరీని వదులుకోవటం ఏమిటన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అదృష్టం లేకుంటే ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారేమో?