• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ ముగ్గురు రిజెక్ట్ చేశాకే.. దుల్కర్ కు ‘సీతారామం’

admin by admin
August 18, 2022
in Movies, Top Stories
1
0
SHARES
156
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
అద్భుతమైన సినిమా.. చరిత్రలో నిలిచిపోయే సినిమా.. ఏళ్ల తరబడి గుర్తు ఉండిపోయే మూవీగా కొన్ని సినిమాల్ని అభివర్ణిస్తారు. విడుదల అయ్యాక ఆ సినిమాల్ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించేస్తుంటారు. అయితే.. అలాంటి సినిమాలు స్క్రిప్టు దశలో ఉన్నప్పుడు. పలువురు అగ్ర హీరోలు.. హీరోయిన్లు సదరు సినిమాను లైట్ తీసుకొని రిజెక్టు చేసేస్తుంటారు. ఆ తర్వాత జరిగిన తప్పుకు కిందామీదా పడుతుంటారు. తాజాగా అలాంటి పరిస్థితే తాజా క్లాసిక్ సన్సేషన్ హిట్ ‘సీతారామం’ విషయంలోనూ చోటు చేసుకుంది.

ఈ సినిమాలో రామం పాత్రను దుల్కర్ సల్మాన్ నటించటం తెలిసిందే. అతడికి దక్కిన అదృష్టానికి చాలామంది ఆసూయ  పడే పరిస్థితి. కాకుంటే.. ఈ లక్ మొదటే దుల్కర్ ను వెతుక్కుంటూ వెళ్లలేదు. ముగ్గురు ప్రముఖ హీరోలు తాము నో చెప్పిన తర్వాతనే.. ఈ సినిమా అతడికి వెళ్లిందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.

ఈ స్క్రిప్టును తొలుత విజయదేవరకొండకు చూపిస్తే.. అతను నో చెప్పేసిన వైనాన్ని దర్శకుడు హను రాఘవపూడి ఒక సందర్భంలో చెప్పటం తెలిసిందే. తర్వాత మరో ఇద్దరు హీరోల్ని అప్రోచ్ కావటం.. వారిద్దరు ఈ సినిమాకు నో చెప్పేశారు. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు.. లవ్ స్టోరీస్ ను బాగా చేసేవారు కావటం విశేషం. ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే.. ఒకరు నేచురల్ స్టార్ గా సుపరిచితులైన నాని కాగా.. మరొకరు ఎనర్జీ స్టార్ రామ్ పోతినేని.

వీరిద్దరికి ఈ సినిమా కథను చెబితే.. వారు ఈ సినిమా చేయటానికి ఆసక్తిని చూపించలేదట. నాని.. రామ్ ఇద్దరు లవ్ స్టోరీస్ బాగా చేస్తారు. అలాంటి వారు చరిత్రలో నిలిచిపోయే క్లాసిక్ లవ్ స్టోరీని వదులుకోవటం ఏమిటన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అదృష్టం లేకుంటే ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారేమో?

Tags: hero dulquer salmanhero nani rejected sitaramamhero ram rejected sitaramamseetaramam moviethree heroes rejected
Previous Post

జగన్ చెప్పే అబద్ధాలకు అంతులేకుండా పోయింది-ధూళిపాళ్ల నరేంద్ర!!

Next Post

జగన్, గోరంట్లను ఏకిపారేసిన బాలయ్య

Related Posts

Top Stories

బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు

September 28, 2023
Top Stories

వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు

September 28, 2023
Top Stories

జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..

September 28, 2023
Trending

గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్

September 28, 2023
Trending

3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట

September 27, 2023
modi
Top Stories

సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

September 27, 2023
Load More
Next Post

జగన్, గోరంట్లను ఏకిపారేసిన బాలయ్య

Comments 1

  1. Pingback: ఆ ముగ్గురు రిజెక్ట్ చేశాకే.. దుల్కర్ కు ‘సీతారామం’ - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం
  • హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
  • చంద్రబాబు పిటిషన్ విచారణకు సుప్రీం జడ్జి నో…వాయిదా
  • బాలినేని కి ‘సస్పెన్షన్’ షాకిచ్చిన అమంచి
  • సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబు..జగన్ ప్రోగ్రాంకు?
  • పోలీసులకు పరిటాల సునీత వార్నింగ్
  • నాలుగో విడత వారాహి యాత్రలో తెలుగు తమ్ముళ్లు

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra