ఇప్పటికి కరోనా కారణంగా ఏదో రకమైన ఇబ్బందుల్ని ప్రపంచం ఎదుర్కొంటోనూ ఉంది. పలు రకాలైన వేరియంట్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. తాజాగా మరో కొత్త వైరస్ ను చైనాలో గుర్తించినట్లుగా చెబుతున్నారు. చైనాలోని నోవల్ లంగ్యా హెనిఫా వైరస్ ను గుర్తించినట్లు చెబుతున్నారు. జంతువుల నుంచి మనుషులకు సోకినట్లుగా చెబుతున్న ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా చెబుతున్నారు.
దీని వ్యాప్తి ఎలా ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు న్యూక్లిక్ యాసిడ్ పద్దతిని అనుసరిస్తున్నట్లుగా తైవాన్ కు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించింది. ఈ కొత్త ఇన్ఫెక్షన్లు చైనాలోని షాంగ్ డాంగ్.. హెనాన్ ప్రావిన్సులో వెలుగు చూసినట్లుగా చెబుతున్నారు. ఈ వైరస్ పై మరింత నిఘా పెంచటంతోపాటు.. జినోమ్ సీక్వెన్సింగ్ కోసం దేశీయంగా ప్రయోగశాలను ఏర్పాటు చేసే దిశగా తైవాన్ అడుగులు వేస్తోంది. ఈ వైరస్ సోకిన వారికి మూత్ర పిండాలు.. కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. దీనిపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది.
అయితే.. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదని చెబుతున్నారు. కాకుంటే ఈ వైరస్ బారిన పడిన వారి పరిస్థితిపై మరింత అవగాహన పెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై చైనా మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

44irhk