• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చైనాలో మరో డెడ్లీ వైరస్…లక్షణాలివే

admin by admin
August 10, 2022
in Around The World, Top Stories
2
0
SHARES
134
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
డ్రాగన్ దేశంలో పుట్టి ప్రపంచాన్ని దడ పుట్టించిన కరోనా (కొవిడ్) మహమ్మారి గురించి తెలిసిందే. ఈ వైరస్ కారణంగా యావత్ ప్రపంచం స్తంభించిపోవటమే కాదు.. ప్రపంచానికి సరికొత్త అనుభవాలు ఎన్నింటినో నేర్పిందని చెప్పాలి. దాదాపు వందేళ్ల తర్వాత వేగంగా వెళుతున్న ప్రపంచం ఒక్కసారి సడన్ బ్రేకులు పడిన పరిస్థితి. వందల కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడి విలవిలలాడిపోగా.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా రెండేళ్లకు పైనే విలువైన కాలాన్ని ప్రతి ఒక్కరు కోల్పోయేలా చేయటంలో కరోనా కీ రోల్ ప్లే చేసిందని చెప్పాలి.

ఇప్పటికి కరోనా కారణంగా ఏదో రకమైన ఇబ్బందుల్ని ప్రపంచం ఎదుర్కొంటోనూ ఉంది. పలు రకాలైన వేరియంట్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. తాజాగా మరో కొత్త వైరస్ ను చైనాలో గుర్తించినట్లుగా చెబుతున్నారు. చైనాలోని నోవల్ లంగ్యా హెనిఫా వైరస్ ను గుర్తించినట్లు చెబుతున్నారు. జంతువుల నుంచి మనుషులకు సోకినట్లుగా చెబుతున్న ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా చెబుతున్నారు.

దీని వ్యాప్తి ఎలా ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు న్యూక్లిక్ యాసిడ్ పద్దతిని అనుసరిస్తున్నట్లుగా తైవాన్ కు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించింది. ఈ కొత్త ఇన్ఫెక్షన్లు చైనాలోని షాంగ్ డాంగ్.. హెనాన్ ప్రావిన్సులో వెలుగు చూసినట్లుగా చెబుతున్నారు.  ఈ వైరస్ పై మరింత నిఘా పెంచటంతోపాటు.. జినోమ్ సీక్వెన్సింగ్ కోసం దేశీయంగా ప్రయోగశాలను ఏర్పాటు చేసే దిశగా తైవాన్ అడుగులు వేస్తోంది. ఈ వైరస్ సోకిన వారికి మూత్ర పిండాలు.. కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. దీనిపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది.

అయితే.. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదని చెబుతున్నారు. కాకుంటే ఈ వైరస్ బారిన పడిన వారి పరిస్థితిపై మరింత అవగాహన పెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై చైనా మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tags: 35 people infectedanimals to humanLayVLayV in ChinaLayV outbreak in Chinanew virus in Chinashrew carrier of LayVThe novel Langya Henipavirus (LayV)
Previous Post

ట్రంప్ నకు షాక్…మోడీ బాటలో బైడెన్

Next Post

గోరంట్ల వీడియో అటకెక్కినట్లే?..ఇదే ప్రూఫ్

Related Posts

Top Stories

కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్

February 1, 2023
Andhra

జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్

February 1, 2023
Trending

కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

February 1, 2023
jagan
Top Stories

నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?

February 1, 2023
Top Stories

ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!

February 1, 2023
budget 2023
Around The World

Budget 2023 : మోడీ ఆశ బారెడు

February 1, 2023
Load More
Next Post

గోరంట్ల వీడియో అటకెక్కినట్లే?..ఇదే ప్రూఫ్

Comments 2

  1. Pingback: చైనాలో మరో డెడ్లీ వైరస్…లక్షణాలివే - TodayNewsHub
  2. 💗 All the girls from next door are here with their cams! Visit Cam: https://letsg0dancing.page.link/go?hs=87c57c71cc2ea8a50f265b84c59e06ed& 💗 says:
    6 months ago

    44irhk

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు
  • Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!
  • అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు
  • స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?
  • జగన్ చేస్తోంది మోసం కదా?
  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra