• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఐఐటీ గ్రాడ్యుయేట్.. ఈ పని చేశాడా?

admin by admin
November 12, 2021
in Around The World, Telangana
0
0
SHARES
1k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సోషల్ మీడియాలో ఊరూ పేరు లేకుండా ‘అనానమస్’ ముసుగేసుకుని ఏది పడితే అది వాగేయొచ్చని.. ఎవర్ని పడితే వాళ్లను ఎంత మాటంటే అంత మాట అనేయొచ్చని భ్రమల్లో ఉండే వాళ్లందరికీ ఇది పెద్ద గుణపాఠమే. ఆవేశంలో ఒక కామెంట్ పెడితే అది ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో చెప్పడానికి ఈ ఉదంతమే రుజువు.

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీస్ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో టీమ్ ఇండియా ఆటగాళ్ల మీద తమ ఆగ్రహాన్నంతా వెళ్లగక్కారు అభిమానులు.

పాక్ చేతిలో ఓడిపోవడమే కాక.. సెమీస్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తే బాధ ఉంటుంది కాబట్టి తమ ఆగ్రహం చూపించడంలో తప్పు లేదు. కానీ కొందరు మాత్రం శ్రుతి మించిపోయి సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెట్టారు.

ఒక నెటిజన్ మరీ దారుణంగా ఈ వైఫల్యానికి బదులుగా 9 నెలల వయసున్న విరాట్ కోహ్లి కూతురిని రేప్ చేస్తానంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఐతే సరిగా చదువు వంటబట్టని జులాయి కుర్రాడెవరైనా ఈ కామెంట్ చేసి ఉంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ ఆ కామెంట్ చేసింది ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ అని, అతను హైదరాబాదీ అని తెలిసేసరికే అందరికీ దిమ్మదిరిగింది.

23 ఏళ్ల ఆ కుర్రాడి రామ్ నగేష్ ఆకుబత్తిని అని వెల్లడైంది. ఈ కుర్రాడి మీద కేసు పెట్టి పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఐతే రామ్ నగేష్ నేపథ్యం తెలిసి అందరూ అతణ్ని ఛీత్కరించుకుంటుండటంతో అతడి కుటుంబం తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలో రామ్ నగేష్ తండ్రి శ్రీనివాస్ మీడియాకు వివరణ ఇచ్చారు. తన కొడుకు చేసింది తప్పే అని.. ఐతే అతడికి దృష్టి లోపం ఉందని, అందువల్లే ఈ తప్పు జరిగిందని ఆయనన్నారు. తన కొడుకు జరిగిందానికి పశ్చాత్తాపం చెందుతున్నాడని, క్షమాపణ చెప్పాలనుకుంటున్నాడని కూడా వెల్లడించాడు.

ఐతే దృష్టిలోపానికి ఈ కామెంట్ పెట్టడానికి సంబంధం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అతడిది దృష్టిలోపం కాదని.. సంస్కార లోపం అంటూ మండిపడుతున్నారు. ఇంటర్నెట్లో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసేవారు ఈ ఉదంతాన్ని చూసి అయినా బుద్ధి తెచ్చుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Tags: CricketcrimeHyderabadiitIIT studentskohli
Previous Post

కంగన కు సుప్రీంకోర్టులో తిప్పలు తప్పవా?

Next Post

రాధేశ్యామ్…ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్ వైరల్

Related Posts

Telangana

సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?

March 26, 2023
manchu family
Movies

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

March 25, 2023
Top Stories

శనివారం తెల్లవారుజామున కోఠిలో దారుణం!!

March 25, 2023
manchu family
Movies

మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన

March 24, 2023
kcr in munugode
Telangana

‘సౌండ్ పెంచమని చెప్పు’ అనేందుకు అలా చేసుడేంది కేసీఆర్?

March 24, 2023
crime news telangana
Politics

టీఎస్ పీఎస్సీ బోర్డే వివాదాస్పదమా ? 

March 24, 2023
Load More
Next Post

రాధేశ్యామ్...ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్ వైరల్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం
  • రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్
  • జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
  • సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
  • విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
  • మహిళలకు ధర్మాన బెదిరింపు?
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌
  • రాసిపెట్టుకోండి.. 2024లో వైసీపీ డిస్మిస్ ఖాయం: కోటంరెడ్డి
  • చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్
  • నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది
  • వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!
  • ఏపీ అప్పుల కుప్పే… క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఇవే..!
  • నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!
  • మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

Most Read

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra