• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రాధేశ్యామ్…ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్ వైరల్

admin by admin
November 12, 2021
in Movies
0
0
SHARES
1.5k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మన దేశంలో క్రికెటర్లకు, సినీ తారలకు, కొంతమంది పొలిటిషియన్లకు వీరాభిమానులుంటారు. వారందరినీ ఆ హార్డ్ కోర్ అభిమానులు డెమీగాడ్స్ గా కొలుస్తుంటారు. అందుకే, తమ అభిమాన హీరోపై పల్లెత్తు మాట పడకుండా చూసుకునే ఆ ఫ్యాన్స్…సమయం సందర్భాన్ని బట్టి తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. అయితే, ఇదే కోవలో ప్రభాస్ అభిమాని ఒకరు…తన అభిమానాన్ని చూపించే క్రమంలో ప్రాణాలు వదలడం కలకలం రేపింది.

యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోన్న రాధేశ్యామ్ సినిమా అప్డేట్ కోసం వేచి చూసి విసిగిపోయానని, అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని ఆ అభిమాని రాసిన సూసైడ్ నోట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూవీ క్రియేషన్స్, రాధే శ్యామ్ చిత్ర డైెరెక్టర్ తన చావుకి కారణమని చెబుతూ సదరు నిర్మాణ సంస్థను, ప్రభాస్ ను ట్యాగ్ చేస్తూ సూసైట్ నోట్ ను ట్వీట్ చేశాడు. ఇది ఒక రెబెల్ స్టార్ ఫ్యాన్ లెటర్ అని, ప్రతీ రెబెల్ స్టార్ ఆవేదన ఇది అని అర్ధం చేసుకోవాలని కోరారు.

“ఇంతవరకు ఒక్క లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా ఊహించలేదు. మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా ‘రాధేశ్యామ్’ అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్. నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే. ఈ యూనిట్‌కు చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. ఇట్లు.. రెబెల్ స్టార్ ఫ్యాన్” అని ఆ లెటర్ లో ఉంది.

సాహో తర్వాత ప్రభాస్ నటిస్తోన్న రాధేశ్యామ్ నుంచి వరుస అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ, గత వారం రోజులుగా కనీసం సినిమా నుంచి ఒక్క పోస్టర్ కూడా విడుదల కాలేదు. “రాధేశ్యామ్” విడుదల పోస్ట్ పోన్ కానుందని, అందుకే ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్రస్ట్రేట్ అయిన అభిమాని…ఇలా చేశాడని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా నవంబర్ 15న ‘రాధేశ్యామ్’ ఫస్ట్ సింగిల్ వస్తుందని, ప్రభాస్ అభిమానులు రెడీగా ఉండాలంటూ ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై మేకర్స్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tags: hero prabhas fanprabhas fan suicide note viralRadheshyam movieupdates of radhe shyamuv creations
Previous Post

ఐఐటీ గ్రాడ్యుయేట్.. ఈ పని చేశాడా?

Next Post

నేను మా నాన్న అంత సాఫ్ట్ కాదు..జగన్ కు లోకేశ్ వార్నింగ్

Related Posts

Movies

పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?

July 5, 2022
Movies

‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత

July 5, 2022
Movies

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

July 5, 2022
Movies

తూము సరళ డెత్ మిస్టరీనే ‘విరాట పర్వం’…సంచలన బయోపిక్

June 15, 2022
Around The World

ఆ సినిమా చూసి ఏడ్చేసిన సీఎం…వైరల్

June 15, 2022
Movies

ప్రభాస్ తో షూటింగ్ లో అస్వస్థత…ఆస్పత్రిలో స్టార్ హీరోయిన్

June 14, 2022
Load More
Next Post
Nara Lokesh

నేను మా నాన్న అంత సాఫ్ట్ కాదు..జగన్ కు లోకేశ్ వార్నింగ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ
  • ‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత
  • నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట
  • చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
  • పిల్లల్ని కనని వాళ్లకి అవార్డు ఇస్తా
  • కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !
  • శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్ర‌యంలో సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ దంప‌తుల‌కు ఘ‌న వీడ్కోలు
  • ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్
  • యథా రాజా.. తథా పోలీసు!
  • ఆ హిందువుల ఊచకోతపై సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు
  • జగన్ గుడ్డోడు…లోకేశ్ అంత మాటెందుకున్నారంటే…
  • అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

యథా రాజా.. తథా పోలీసు!

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra