• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మోడీకి మంట పుట్టేలా చేస్తున్నారే

‘మోడీ నో ఎంట్రీ’ అంటూ మంట పుట్టేలా తెలంగాణలో సరికొత్త నినాదం షురూ

NA bureau by NA bureau
November 10, 2022
in Politics, Telangana, Top Stories, Trending
0
0
SHARES
299
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అభిమానిస్తే ఆకాశానికి ఎత్తేయటం.. కాస్తంత తేడా వస్తే పాతాళానికి తొక్కేయటం ఎలా అన్న విషయం కేసీఆర్ కు , గులాబీ దళానికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి.

గులాబీ బాస్ కేసీఆర్ తో స్నేహపూర్వకంగా ఉన్నంతవరకు ఎలా ఉంటుంది? కాస్తంత తేడా రాగానే ఆయన మాటలు.. చేతలు ఎంతలా మారిపోతాయో.. ఇప్పటికే పలుమార్లు నిరూపితం కావటం తెలిసిందే.

అలాంటి ఆయనకు.. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య నడుస్తున్న లడాయి గురించి తెలిసిందే. గడిచిన కొంతకాలంగా మోడీని టార్గెట్ చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ ఏ రీతిలో విమర్శలు చేస్తున్నారో తెలిసిందే. తాము టార్గెట్ చేసిన తెలంగాణకు వచ్చే వేళకు.. ఆయనకు అనూహ్యమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఆ మధ్యన హైదరాబాద్ లోని నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన నరేంద్ర మోడీని ఉద్దేశించి.. నగరంలో పలుచోట్ల వెలిసిన ఫ్లెక్సీలు.. అందులోని నినాదాల గురించి తెలిసిందే. ఆ తర్వాతి కాలంలో వచ్చిన రరెండు సందర్భాల్లోనూ ఆయనకు చిరాకు పుట్టే నినాదాలతో బ్యానర్లు.. ఫ్లెక్సీలు వెలవటం చూసిందే. ఆ సందర్భంగా సాలు మోడీ.. సంపకు మోడీ అంటూ టీఆర్ఎస్.. వారి మద్దతుదారులు ఏర్పాటు చేయటం.. అదో హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. మరో రెండు రోజుల్లో తెలంగాణ పర్యటనకు రానున్న నరేంద్ర మోడీ ఇరిటేట్ అయ్యే నినాదాన్ని మొదలు పెట్టారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. తాజాగా హైదరాబాద్ మహానగరంలోని పలుచోట్ల ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు.. పోస్టర్లు ఏర్పాటు అయ్యాయి. అందులో ప్రముఖంగా.. ‘మోడీ నో ఎంట్రీ’ అంటూ ప్రముఖంగా ప్రచురించిన బ్యానర్లు పలుచోట్ల దర్శనమిస్తున్నాయి. చేనేత మీద విధించిన 5 శాతం జీఎస్టీని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ ను చేస్తున్నారు.

This is the first time in the history of India that we are seeing such a opposition to PM. Now, Telangana says #GoBackModi #GoBack_Modi pic.twitter.com/gP40Jneb7A

— Nageshwar Rao (@itsmeKNR) November 10, 2022

ఈ ఫ్లెక్సీలు చూస్తే.. ప్రధాని మోడీతో అమితుమి తేల్చుకునేందుకు గులాబీ వర్గాలు సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. నవంబరు 12న ఆయన తెలంగాణకు వస్తారు. పెద్దపల్లి జిల్లా రామగుండం లోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయనున్నారు. మోడీ.. నో ఎంట్రీ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు జూబ్లీహిల్స్ చెక్ పోస్టుతో పాటు.. పలు చోట్ల దర్శనమిస్తున్నాయి. ఈ పోస్టర్లు ఇప్పుడు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి.
Tags: BJPgo back modiHyderabadModiTelanganaTRS
Previous Post

యశోద..ఆ సీన్ లో సమంత ఇరగదీసింది..వైరల్

Next Post

ట్విటర్ ఎలా దివాలా తీయబోతోందో చెప్పిన మస్క్

Related Posts

Trending

ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం

March 26, 2023
Top Stories

రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్

March 26, 2023
Trending

జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

March 26, 2023
Telangana

సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?

March 26, 2023
Trending

మహిళలకు ధర్మాన బెదిరింపు?

March 26, 2023
Trending

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌

March 26, 2023
Load More
Next Post

ట్విటర్ ఎలా దివాలా తీయబోతోందో చెప్పిన మస్క్

Latest News

  • ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం
  • రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్
  • జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
  • సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
  • విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
  • మహిళలకు ధర్మాన బెదిరింపు?
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌
  • రాసిపెట్టుకోండి.. 2024లో వైసీపీ డిస్మిస్ ఖాయం: కోటంరెడ్డి
  • చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్
  • నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది
  • వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!
  • ఏపీ అప్పుల కుప్పే… క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఇవే..!
  • నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!
  • మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

Most Read

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra