• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తెలుగు టైటిల్స్‌ లేవా.. ఇంత దౌర్భాగ్యమా?

admin by admin
March 27, 2022
in India, Movies, Top Stories
0
0
SHARES
425
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఒకప్పుడు తెలుగులో తమిళ డబ్బింగ్‌ సినిమాలకు ఎంత ఆదరణ ఉండేదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రజినీకాంత్‌, సూర్య లాంటి హీరోల సినిమాలు వస్తుంటే.. వాటికి పోటీగా తెలుగు చిత్రాలను రిలీజ్‌ చేయడానికి భయపడేవారు. అలాంటిది గత కొన్నేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమిళ అనువాదాలకు ఇక్కడ ఆదరణ తగ్గిపోయింది.

ఒకప్పట్లా తమిళ సినిమాల్లో కొత్తదనం, నాణ్యత ఉండట్లేదు. అదే సమయంలో మన సినిమాల రేంజ్‌ పెరిగింది. ఇలాంటి టైంలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచించకుండా.. మన వాళ్లను అవమానపరిచేలా, చులకన చేసేలా తమిళ అనువాద చిత్రాలకు టైటిళ్లు పెడుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.

సూర్య నటించిన ‘సింగం’ సినిమాను ముందు ‘యముడు’ పేరుతో అనువాదం చేసి రిలీజ్‌ చేశారు. దీనికి కొనసాగింపుగా వచ్చిన సినిమాకు ‘యముడు-2’ అని కదా పేరు పెట్టాలి. కానీ తమిళ టైటిల్‌నే తెలుగులోనూ పెట్టి సింగం-2, సింగం-3 అంటూ రెండు సినిమాలను దించారు. కనీసం సింగం, సింహం పదాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి అప్పుడు సర్దుకుపోయారు. కానీ ఇప్పుడు సూర్య కొత్త చిత్రానికి ‘ఈటి’ అనే తమిళ టైటిలే పెట్టి తెలుగులో దించేస్తున్నారు.
Surya Anushka Singam 2 Movie Latest Posters, Singam 2 Latest Photos

వచ్చే గురువారమే ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది ‘వలిమై’ సినిమా. అజిత్‌ హీరోగా నటించని ఈ చిత్రంపై తమిళంలో భారీ అంచనాలున్నాయి. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తుండగా.. దానికి కూడా ‘వలిమై’ అనే పేరు పెట్టి వదిలేస్తుండటం దారుణం. వలిమై అంటే తమిళంలో బలం అని అర్థం. తెలుగులో బలం అనో, బలిమి అనో పేరు పెట్టొచ్చు. లేదంటే ఇంకేదైనా ఆప్షన్‌ చూడొచ్చు. కానీ ‘వలిమై’ అనే తమిళ పేరే పెట్టి తెలుగులో రిలీజ్‌ చేస్తుండటం మన ప్రేక్షకులను అవమానపరచడం కాక మరేంటి?

కనీసం తెలుగు టైటిల్‌కు కూడా మన వాళ్లు నోచుకోరా? అజిత్‌ సినిమా సంగతిలా ఉంటే.. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి.. తన సినిమాల్లో ఎక్కడైనా బోర్డుల మీద తమిళ పేర్లు కనిపించినా.. వాటిని తెలుగులోకి మార్చి చూపించేంత కమిట్మెంట్‌ చూపించిన సూర్య సైతం ఇప్పుడు ఇదే దారిలో నడుస్తుండటం గమనారÛం. ఈ సినిమా పూర్తి పేరు ‘ఎదర్కుం తునిందవన్‌’. అంటే దేనికీ తలవంచని వాడు అని అర్థం. తమిళంలో ఈ టైటిల్‌ను ‘ఈటి’ అని పిలుస్తున్నారు. దాన్నే తెలుగులో పెట్టి రిలీజ్‌ చేయడానికి రెడీ అయిపోయారు.

ఇదే దారుణం అంటే.. అజిత్‌ హీరోగా నటించిన ‘వలిమై’ సినిమాను తెలుగులో అదే పేరుతో విడుదలకు సిద్ధం చేయడం ఇంకా విడ్డూరం. వలిమై అంటే మన జనాలకు అర్థం కూడా తెలియదు. ఆ మాటకు బలం, శక్తి అని అర్థాలున్నాయి. బలం అనో, బలిమి అనో టైటిల్‌ పెట్టాలి కానీ.. మరీ దారుణంగా ‘వలిమై’ అనే రిలీజ్‌ చేసే సాహసం చేస్తున్నారంటే మన ప్రేక్షకులంటే వారికి ఎంత చులకనో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చిత్రాలను మన వాళ్లు ప్రోత్సహిస్తారా లేక నిరసన వ్యక్తం చేస్తారా అన్నది చూడాలి.

Tags: Tamil cinemaTelugu cinemaTollywoodvalime
Previous Post

Jagan : సినిమా వాళ్లకే సినిమా!

Next Post

తెలుగుదేశం! తెలుగు ప్రజల గుండె చప్పుడు!! మన్నవ సుబ్బారావు

Related Posts

Top Stories

అహంకారంతో విర్ర‌వీగితే శిక్ష త‌ప్ప‌దంటోన్న చంద్ర‌బాబు

December 3, 2023
DK Sivakumar in Karnataka
Top Stories

తండ్రీ కొడుకుల‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: డీకే

December 3, 2023
Top Stories

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

December 3, 2023
Trending

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

December 3, 2023
Telangana

కమ్మ వారితో వియ్యం.. షర్మిల కొడుకు రాజారెడ్డి లవ్ మ్యారేజ్

December 3, 2023
KCR
Top Stories

కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనా ?

December 3, 2023
Load More
Next Post

తెలుగుదేశం! తెలుగు ప్రజల గుండె చప్పుడు!! మన్నవ సుబ్బారావు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అహంకారంతో విర్ర‌వీగితే శిక్ష త‌ప్ప‌దంటోన్న చంద్ర‌బాబు
  • తండ్రీ కొడుకుల‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: డీకే
  • రేపు సీఎల్పీ భేటీ..డిసెంబరు 6న ప్రమాణ స్వీకారం?
  • సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే
  • రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!
  • రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు
  • కమ్మ వారితో వియ్యం.. షర్మిల కొడుకు రాజారెడ్డి లవ్ మ్యారేజ్
  • కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనా ?
  • బోణీ కొట్టి కాంగ్రెస్.. 2 చోట్ల గెలుపు
  • భారీ లీడ్ లో కాంగ్రెస్…బీఆర్ఎస్ కు షాక్
  • గుళ్లు-గోపురాలు.. రిజ‌ల్ట్ కు ముందు బిజీబిజీ
  • `ఒక్క ఛాన్స్‌.. మిస్ చేసుకోవ‌ద్దు..`  నేత‌ల‌పై కాంగ్రెస్ సెంటిమెంట్ అస్త్రం!
  • ప‌ల్నాడు పౌరుషం.. రోడ్డు మ‌ధ్య‌లో గోడ క‌ట్టేశారు.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌
  • వైసీపీ పై యుద్ధం: ఏపీలో కొత్త రాజ‌కీయ పార్టీ.. ఎవ‌రిదంటే!
  • గేమ్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra