పవన్‌ను బూతులు తిట్టినా.. జగన్‌ని దగ్గరుండి గెలిపించిన జనసైనికులు!
ఏపీ రాజకీయాల్లో ఇదో చిత్రమైన ఘటన. తమ నాయకుడిని నిలువెల్లా.. విమర్శలతో తిట్టిపోసిన.. `యాక్టర్` అంటూ కించపరిచినా.. పైకి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. ఓటింగ్ విషయానికి ...