కరోనా ప్రాణాంతక వ్యాధి కాదు అని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు ఎవరు బాధ్యులు ?ఇప్పటి వరకు ఏపీలో సుమారు 7300 చావులు నిజమా ? ఫేక్ నా ? కరోనా కాదు "కుల వైరస్" అని మొరిగింది ఏ పార్టీ ?pic.twitter.com/AyEhcwemRB https://t.co/RaX0t6pSF1
— Eclector (@Eclector1419857) April 10, 2021
అబద్ధాల రారాజు జగన్ అపుడు తను ప్లాన్ చేసిన ఎన్నికలు ఆగాయని కరోనా అనేది రోగమే కాదు, అది చిన్న జ్వరం అని అబద్ధం చెప్పారు. పై వీడియోలో చూడొచ్చు.
కరోనా ప్రాణాంతక వ్యాధి కాదు అని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు ఎవరు బాధ్యులు ?ఇప్పటి వరకు ఏపీలో సుమారు 7300 చావులు నిజమా ? ఫేక్ నా ? కరోనా కాదు “కుల వైరస్” అని చెప్పింది ఏ పార్టీ ?
అపుడు కేవలం నిమ్మగడ్డను నాశనం చేయడానికి, ముఖ్యమంత్రి హోదాలో కమ్మోళ్లపై విషం చిమ్మారు జగన్. రాజకీయ కుట్రల్లో భాగంగా కరోనా రోగమే కాదన్న అదే నోటితో అమ్మో నేను తిరుపతికి వస్తే కరోనాతో చస్తాం అని అంటున్నారు.
ఆ రోజు మనుషుల్ని చంపని కరోనా ఈరోజు ఎలా చంపుతుంది జగన్ రెడ్డీ?
ఆనాడు తాను చెప్పినవన్నీ అబద్ధాలు అని తానే నిరూపిస్తున్నట్టు తానే తన లేఖతో నిరూపించారు జగన్ రెడ్డి. కింద సాక్షి క్లిప్పింగ్ చూడండి.

తాజాగా వైఎస్ వివేకా విషయంలో సవాలు స్వీకరించలేక, గెలుస్తామో లేదో తెలియక భయంతో టూర్ రద్దు చేసుకుని దానికి జగన్ చెబుతున్న కారణం చదివారుగా. అపుడు జగన్ కరోనా అలా వాడుకున్నారు. ఇపుడు ఇలా వాడుకున్నారు.
