టీడీపీలో ఈ వివాదాలే డేంజర్.. ఎవరికివారే.. హీరోలు..
టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు తగ్గడం లేదు. ఎక్కడికక్కడ ఎవరికివారే హీరోలుగా చలామణి అవుతు న్నారు. ముఖ్యంగా బలమైన తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. ...
టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు తగ్గడం లేదు. ఎక్కడికక్కడ ఎవరికివారే హీరోలుగా చలామణి అవుతు న్నారు. ముఖ్యంగా బలమైన తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. ...
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా జరిగిన పరిణా మాలకు.. మరికొన్ని జోడించి ఆయన నిప్పులు చెరిగారు. ఏపీలో ఉన్నది ...
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ డిసెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టదలచిన వినూత్న కార్యక్రమం ‘ఇదేం ఖర్మ’ ట్రయల్ రన్ అన్నట్టుగా కృష్ణాజిల్లా నాయకులు ఒక ...
సీఎం జగన్ పాలనతో ప్రజలు విసిగి వేసారి పోయారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బాదుడే బాదుడు పేరుతో టిడిపి ...
టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు కర్నూలు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా పర్యటన ఆద్యంతం చంద్రబాబుకు ...
పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన పద్మశాలీల వనభోజన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. సామాజిక వర్గం తరఫున నిర్వహిస్తున్న కార్తిక వనసమారాధనలో.. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ...
రాజకీయాల్లో తన వైఫల్యం గురించి ఈ మధ్య చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తాను రాజకీయాలకు సరిపడనని.. అందులో ఇమడలేక బయటికి వచ్చేశానని అంగీకరిస్తూ తన ...
నేడు రాష్ట్రంలో ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర భవిష్యత్ అంధకారం అయిపోతుందని భయమేస్తోందన్నారు. ఎంతమందిపై కేసులు పెట్టుకుంటూ పోతారని నిలదీశారు. ...
చంద్రబాబు మీద ఏ అవినీతి ఆరోపణలు చేయలేక, ఆయనపై విమర్శలు చేయడానికి ఏమీ లేక చంద్రబాబు వ్యాధి గురించి చంద్రబాబు చెప్పుల గురించి, వెన్నుపోటు గురించి మాట్లాడుతుంటారు ...
వైసీపీ మంత్రులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరిపాలన చేతకాని సీఎంతో మంత్రులకు ఫ్రస్టేషన్ వస్తోందని వ్యాఖ్యానించారు. తనకేం ఫ్రస్టేషన్ లేదని.. మంత్రులకే నిద్ర లేకుండా ...