• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

విడాకులైతే సెకండ్ హ్యాండ్ అంటారా.. స‌మంత ఆగ్ర‌హం

admin by admin
November 26, 2024
in Movies, Top Stories, Trending
0
0
SHARES
132
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

విడాకులు తీసుకున్న అమ్మాయిల‌ను సెకండ్ హ్యాండ్ అని ఎలా అంటారంటూ సినీ న‌టి స‌మంత తాజాగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్రొఫెష‌న‌ల్ లైఫ్ లో సూప‌ర్ స‌క్సెస్ అయిన స‌మంత‌.. ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో మాత్రం చాలా స్ట్ర‌గ్గుల్స్ ను ఫేస్ చేసింది. పెళ్లైన నాలుగేళ్ల‌కే భ‌ర్త నాగ చైత‌న్య నుంచి విడాకులు తీసుకుని ప్ర‌స్తుతం ఒంటరి జీవితాన్ని గ‌డుపుతోంది. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న స‌మంత‌.. సమాజంలో ఆడ‌వారు ఎదుర్కొనే స‌వాళ్లు, విడాకుల త‌ర్వాత త‌న‌పై జ‌రిగిన ట్రోలింగ్ గురించి మాట్లాడింది.

ఇద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ క‌ట్ అయితే అంద‌రూ అమ్మాయి వైపు వేలెత్తి చూపుతారు. దురదృష్టవశాత్తూ అటువంటి స‌మాజంలో ఉన్నందుకు చాలా బాధ‌ప‌డుతున్నాన‌ని స‌మంత పేర్కొంది. విడాకుల త‌ర్వాత ఈ స‌మాజం అమ్మాయిల‌కు సెకండ్ హ్యాండ్‌, యూజ్డ్‌, ఆమె జీవితం వృథా వంటి చెత్త ట్యాగ్స్ ఎందుకు త‌గిలిస్తుందో అర్థంకాదంటూ మండిప‌డింది. అవి ఆ అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని ఎంత‌గానో బాధిస్తాయ‌ని స‌మంత చెప్పుకొచ్చింది.

విడాకుల త‌ర్వాత త‌నపై కూడా ఎన్నో అవాస్తవాల‌ను ప్రచారం చేశార‌ని, నిజాలు తెలుసుకోకుండా త‌న‌ను దారుణంగా ట్రోలింగ్ చేశార‌ని స‌మంత ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అబద్థాలు కాబట్టే అవాస్త‌వ ప్ర‌చారాల‌పై తాను స్పందించ‌లేద‌ని.. క‌ష్ట‌కాలంలో ఎంతోమంది స్నేహితులు, కుటుంబసభ్యులు త‌న‌కు అండంగా నిలిచార‌ని స‌మంత తెలిపింది. ప్ర‌స్తుతం సామ్ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, కెరీర్ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో స‌మంత ఓ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తోంది. అలాగే మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో మెయిన్ లీడ్ గా న‌టించ‌డ‌మే కాకుండా నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Tags: Actress SamanthadivorceLatest newsNaga Chaitanyasamanthasamantha ruth prabhuTelugu NewsTollywood
Previous Post

పుష్ప ఎఫెక్ట్.. జాక్ పాట్ కొట్టిన శ్రీ‌లీల‌

Next Post

ఏపీ లో మ‌ళ్లీ ఎన్నిక‌లు.. షెడ్యూల్ విడుద‌ల‌..!

Related Posts

Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Movies

వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Load More
Next Post

ఏపీ లో మ‌ళ్లీ ఎన్నిక‌లు.. షెడ్యూల్ విడుద‌ల‌..!

Latest News

  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
  • అనుష్క `ఘాటి` కి మోక్షం అప్పుడేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra