టెంపాబేలో ఆహారం, నిత్యావసరాలు పంపణీ చేసిన నాట్స్
టెంపాబే, ఫ్లోరిడా: ధ్యాంక్స్ గీవింగ్‌లో నేను సైతమంటూ ముందుకొచ్చిన నాట్స్అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం అనేక సేవా కార్యక్రమాలను చేపడుతోంది. అమెరికాలో సంప్రదాయకంగా ...