మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టారని, తన ఫోన్ ట్యాప్ చేశారని ...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టారని, తన ఫోన్ ట్యాప్ చేశారని ...
ప్రతిపక్షాలను అణచివేయడానికి దొరికే ఏ అవకాశాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వదులుకోవడం లేదు. కందుకూరు ఘటనను జగన్ ఒక పెద్ద అవకాశంగా చూస్తున్నారు. కందుకూరు, గుంటూరు ...
వైసీపీ ప్రభుత్వంపై కొన్నాళ్లుగా విమర్శలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్న మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయ ణ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ...
నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులు కట్టగట్టుకుని.. కుస్తి పడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ నేతల మధ్య ఒకప్పుడు సన్నిహితమైన రాజకీయాలు నడిచాయి. ఎందుకంటే.. ప్రస్తుతాన్ని చెప్పుకోనేటప్పుడు.. ఖచ్చితంగా ...
ఔను.. ఇతర జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. నెల్లూరులో మాత్రం వైసీపీ పరిస్థితి ఏమీ బాగోలేదని అం టున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. నేతల్లో ఇంకా అసంతృప్తి ...
రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు.. పార్టీ పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో టీడీపీ రాజకీయాలు పుంజుకుంటున్నాయా? అనే చర్చ సాగుతోంది. ...
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా జరిగిన పరిణా మాలకు.. మరికొన్ని జోడించి ఆయన నిప్పులు చెరిగారు. ఏపీలో ఉన్నది ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ఏ పీలోని అన్ని జిల్లాలకు, అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రే కదా. కానీ ఏపీ సీఎం జగన్ అమరావతి ప్రాంతాన్ని టార్గెట్ చేశాడు. ఆ ...
ఔను.. ఇలా చేసి బీజేపీ ఏం పావుకుంటుంది? ఇదీ.. సామాన్యుడి ప్రశ్న. ప్రస్తుతం అంతో ఇంతో గ్రాఫ్ పుంజుకుంటున్న కమలం పార్టీలో మళ్లీ కొత్త గుబులు ప్రారంబమైంది. ...
గత కొద్ది రోజులుగా పవన్ స్టైల్ మారింది. రోజూ ఫీల్డ్ లోకి రాకుండానే వైసీపీకి దడ పుట్టిస్తున్నాడు పవన్ వైసీపీతో మైండ్ గేమ్ ఆడుతూ వారిని ఎలా ...