Tag: janasena

pawan kalyan yuvashakti

సభకు 2 రోజుల ముందే పవన్ వస్తున్నారెందుకు?

జనసేన అభిమానుల్లో కొత్త ఉత్సాహం పొంగిపొర్లుతోంది. పార్టీ ఆవిర్భావ సభ కోసం వారెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలకు ముందు ఏడాది జరుగుతున్న ఈ ఆవిర్భావ సభ.. అధికారపక్షం ...

jagan salute

‘నేను చెప్పినట్లే బంతులు వేయాలి మరి’ అన్నట్లుగా మాటలేంది జగన్ ?

గెలుపు మీద ధీమా ఉన్నప్పుడు.. తాము కోరినట్లే బంతులు వేయాలని బౌలర్ ను బ్యాట్స్ మెన్ అడిగితే ఎలా ఉంటుంది? నాకు నూటికి నూరు మార్కులు వస్తాయి.. ...

abn radhakrishna

ఆంధ్రజ్యోతి ఆర్కే నోటి నుంచి ఆ మాటలు ఎందుకు వచ్చినట్లు?

తెలుగు మీడియా ప్రపంచంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు ఆంధ్రజ్యోతి యజమాని కమ్ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ మిగిలిన వారికి ఆయనకు ఉన్న తేడా ఏమిటంటే.. ...

KCR

BIG Survey update : తెలంగాణ‌లో హంగ్‌ ?

ఈ ఏడాది న‌వంబ‌రులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి ముందుగానే అసెంబ్లీని ర‌ద్దు చేసే యోచ‌న కూడా ఉన్న‌ట్టు తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఇది ...

kanna lakshminarayana vs somu veerraju

కన్నా లక్ష్మీ నారాయణ సంచలన నిర్ణయం

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీని నడిపే విషయంలో ...

టీడీపీలోకి పవన్? బాలకృష్ణ అంతరంగం ఏంటి?

మాస్ కా బాప్, నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్-2 ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ ...

పవన్ ను చూసి బొత్సకు రాజకీయ వైరాగ్యం!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పోలీసులంటే జగన్ కు గౌరవం లేదని, అటువంటి జగన్ కు ...

పందికి…పవిత్ర దైవానికి తేడా తేలీదా వర్మ?

జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్న మాటకు నిలువెత్తు రూపంగా నిలుస్తారు రాంగోపాల్ వర్మ తీరు చూస్తే. తన పుర్రెకు వచ్చే పిచ్చి ఆలోచనల్ని సోషల్ మీడియా ...

kanna lakshminarayana vs somu veerraju

కన్నా ముహూర్తం రిపబ్లిక్ డే.. నిజమేనా?

ఏపీ బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం కాక రేపుతోంది. ఇటీవల జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకాని ఆయన తాజాగా ఈ రోజు భీమవరంలో ...

బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ 
@PawanKalyan
 గారు, పార్టీ పిఏసీ ఛైర్మన్ శ్రీ 
@mnadendla
 గారు, బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ 
@somuveerraju
 గారు, బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ 
@BJPMadhukarAP
 గారు.

పవన్ పై మోడీకి చాడీలు

దిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులూ వెళ్లారు. తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే ఎన్నికల కోసం ఏం చేయాలి? ఏఏ ...

Page 28 of 41 1 27 28 29 41

Latest News