Tag: janasena

నువ్వు దొంగవి జగన్…గళ్ల లుంగీ కట్టించాలి: పవన్

తణుకులో జరిగిన బహిరంగ సభలో మరోసారి వాలంటీర్లపై జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ముందుగా జనసేన నేత గుడివాడ రామచంద్ర రావుకు క్షమాపణలు చెప్పిన పవన్ ...

జ‌గ‌న్ భార్యకు ఒక న్యాయం.. వేరేవారి భార్య‌ల‌కు మ‌రో న్యాయ‌మా?

ఏపీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణిపై జ‌న‌సేన మ‌హిళా విభాగం.. వీర మ‌హిళ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగింది. రాష్ట్రంలో సోష‌ల్ మీడి యా వార్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో సోష‌ల్ ...

జ‌న‌సేన ఈ నినాదంతో జ‌నంలో కుమ్మేస్తుందా…!

వారాహి యాత్ర‌లో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నా రు. ఈ క్ర‌మంలో ఆయ‌న అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. అమ‌లాపురంలో నిర్వ‌హించిన వారాహి ...

chandrababu vs jagan

ఏపీలో 20 ల‌క్ష‌ల దొంగ ఓట్లా… అంటే ఉద్యోగులు ఓటేయకపోయినా పర్లేదా?

ఏపీలో మ‌రో 8 మాసాల్లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునేం దుకు అధికార పార్టీ వైసీపీ ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోవైపు తానుచేసిన ప్ర‌తిజ్ఞ ...

జ‌గ‌న్‌.. ప‌వ‌న్‌కు నాలుగో పెళ్లి నువ్వు చేశావా? : జ‌న‌సేన

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేన తాజాగా విరుచుకుప‌డింది. బుధ‌వారం జ‌రిగిన అమ్మ ఒడి నిధుల పంపిణీ కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్  మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెళ్లిళ్ల‌పై తీవ్ర ...

జగన్‌కు శాశ్వతంగా బై బై చెప్పేస్తారు:  గంటా కామెంట్స్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, విశాఖ ఉత్త‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు  సీరియ‌స్ కామెంట్స్ చేశారు. జ‌గ‌న్‌కు రాష్ట్ర ప్ర‌జ‌లు శాశ్వ‌తంగా ...

పవన్ పై పోసాని ఫైర్..యాత్రకు బ్రేక్

జనసేనాని పవన్ కల్యాణ్ జూన్ 14 నుంచి వారాహి విజయ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ పర్యటనకు ప్రజల నుంచి విపరీతమైన ...

pawan kalyan latest speech

18 ఏళ్లకే జగన్ చేసిన దారుణమేంటో చెప్పిన పవన్

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర అప్రతిహతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా నర్సాపురంలో పవన్ కళ్యాణ్ యాత్ర ...

ముద్రగడను మాట అనటానికి పవన్ నో

మాటలతో మంటల పుట్టించే జనసేనాని పవన్ కల్యాణ్.. వైరుధ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఓవైపు తాను ఆచితూచి మాట్లాడతానని.. నోటి నుంచి మాట రావటానికి ముందు ఎంతో సంఘర్షణ ఉంటుందని.. ...

rajole tour pawan kalyan

రాష్ట్రంలో పులివెందుల రాజ‌కీయం.. ప‌వ‌న్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో పులివెందుల రాజ‌కీయం న‌డుస్తోంద‌ని.. ఎక్క‌డిక‌క్క‌డ దందాలు.. దౌర్జ‌న్యాలు.. రౌడీయిజం పెరిగిపోయింద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీని నుంచి బ‌య‌ట ...

Page 23 of 41 1 22 23 24 41

Latest News