తెలంగాణకు ఏపీ ఒక బానిసనా? దీని మీనింగ్ అదేనా?
పోలవరం ఆగింది... అంటే రాయలసీమకు నీళ్లు ఆగిపోయాయి అవన్నీ తెలంగాణ సొంతమైనట్లే అమరావతి ఆగింది... అంటే ఆంధ్రా అభివృద్ధి ఆగింది అమరావతికి రావల్సిన సంపద హైదరాబాదుకు తరలిపోయినట్లే... ...
పోలవరం ఆగింది... అంటే రాయలసీమకు నీళ్లు ఆగిపోయాయి అవన్నీ తెలంగాణ సొంతమైనట్లే అమరావతి ఆగింది... అంటే ఆంధ్రా అభివృద్ధి ఆగింది అమరావతికి రావల్సిన సంపద హైదరాబాదుకు తరలిపోయినట్లే... ...
ఏపీలో ఒక్క రాజధానికే నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 27న కేంద్ర హోంశాఖ సమావేశంకానుంది. విభజన చట్టం ప్రకారం రాజధానికి ...
ఏపీఎస్‌డీసీ ద్వారా రుణాలు తేవడంపై ఆర్‌బీఐ ఆగ్రహం కార్పొరేషన్లకు అప్పులివ్వొద్దు, కట్టే స్తోమత ఉందో లేదో చూడాలి బడ్జెట్ నుంచి చెల్లిస్తామంటే కుదరదు, అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ సర్క్యులర్ జగన్ సర్కార్ అప్పుల కోసం అడ్డదారులు తొక్కుతున్న వైనాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తప్పుబట్టింది. రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌డీసీ) పేరుతో అరాచకాలు చేస్తోందని ధ్రువీకరించింది. పైసా ఆదాయం లేని ఆ కార్పొరేషన్ ద్వారా అప్పులు తేవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3)కి విరుద్థమని, మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించి దానిని ఖజానాకు కాకుండా ఏపీఎస్‌డీసీకి మళ్లించడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్ 293(3) ప్రకారం.. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోకూడదు. కేంద్రం అనుమతితో తీసుకున్న రుణాలను రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాలి. కానీ ఏపీఎస్‌డీసీ విషయంలో కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఖజానాకు రావలసిన మద్యం ఆదాయాన్ని ఆ కార్పొరేషన్‌కు మళ్లించి రూ.25,000 కోట్ల అప్పు తెచ్చుకోవడానికి బ్యాంకులతో జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.23,200 కోట్ల అప్పులు తెచ్చింది. ట్విస్ట్ ఏంటంటే ఆ కార్పొరేషన్‌కు పైసా ఆదాయం లేదు. నయాపైసా ఆస్తి లేదు. అందుకే ...
అమరావతి మీద వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని ఏనాడూ టీడీపీ గట్టిగా ఖండించకపోవడంతో ఆ అబద్ధాలను జనం నమ్ముతూ వచ్చారు. దీంతో వైసీపీ మరింత దూకుడు పెంచి దానికి ...
రాష్ట్రానికి జీవనాడిలాంటి జల వనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. వైసీపీ ...
జగన్ సర్కారు పవన్ అంటే ఎందుకు అంత భయపడుతుందో పవన్ కి కూడా అర్థం కాదేమో. పవన్ కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రభుత్వ వ్యవస్థలు అన్నింటినీ జగన్ సర్కారు ...
ఏపీలో మరో దుమారం తెరమీదికి వచ్చింది. మరో నాలుగు రోజుల్లో ఇంటా బయటా కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకునే వినాయక చవితి వేడుకలపై సర్కారు.. తనదైన శైలిలో ...
జగన్ సీఎం అయితే... అసలు ఇక ఏపీ మామూలుగా ఉండదన్న అబద్ధపు ప్రచారం చేసింది వైసీపీ. అబద్ధం అని తెలిసినా ఆ అధికారంలోకి ఒకసారి వస్తే ఇక ...
ఇప్పటికిప్పుడు స్టేటస్ గురించి మాట్లాడే ఏకైక వీరుడు ఎవరు అని వెతుకుతున్నారు అంతా ! ఆ వీర శూర తత్వాలు మన ఎంపీలలో ఉన్నాయో లేవో అని ...
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా అది వివాదాస్పదం కాకుండా ఉండదు. ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశాలే అందుకు కారణం. తాజాగా ఏపీ సర్కారు ఓ ...