Tag: ap politics

అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

ఆంధ్రావ‌నిలో ప్ర‌ధానంగా రాజకీయం న‌డుపుతున్న 2  పార్టీల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఓ సమ‌స్య వేధిస్తోంది. అధికారంలో ఉన్నంత వ‌రకూ అంతా బాగానే ఉన్నా, త‌రువాత మాత్రం సంబంధిత నాయ‌కుల‌కు ...

జగన్ సర్కారుపై జ‌య‌ప్ర‌ద హాట్ కామెంట్స్‌

రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ గోదావరి గర్జన సభలో ప్రభుత్వంపై నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ప్రదేశ్‌గా మార్చేస్తున్నారని మాజీ ...

పొత్తులకు ఆప్షన్లు… షాకిచ్చిన పవన్

పవన్ కళ్యాణ్ పొత్తులకు ఉవ్విళ్లూరుతున్నారు. తానే మొదట పొత్తుల ప్రతిపాదన తెచ్చిన పవన్ కండిషన్లు కూడా తానే పెడుతున్నాడు. అసలు అధికారం లేకపోవడం వల్ల బాగా ఇబ్బంది ...

త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి…ఇదే ప్రూఫ్

మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. బీజేపీలో ఉన్న రావెల...త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు ...

ఆ వైసీపీ ఎమ్మెల్యేతో లగడపాటి భేటీ….ఆ పుకార్లు నిజమా?

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురించి తెలుగు ప్రజలకు పరిచయం అక్కర లేదు. ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి పేరు... ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ విభ‌జ‌న‌కు ...

పొలిటికల్ రీఎంట్రీపై తారక్ తాజా కామెంట్లు…వైరల్

ఉమ్మడి ఏపీలో జరిగిన 2009 ఎన్నికల్లో టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా ప్రచార బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ తన భుజస్కంధాలపై వేసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయాధ్యక్షుడు, ...

వీళ్ల నుంచి సంస్కారవంతమైన భాష కోరుకోవద్దు ప్లీజ్… వారు xxx సబ్బు వాడరు

అతిగా అనిపించే కోరిక ఇది.కానీ కోరుకోవ‌డంలో త‌ప్పేం  లేదు.బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తా అని చెప్ప‌డ‌మే త‌ప్పు. అలాంటి అరుపులు విని కూడా వైసీపీ అధినాయ‌క‌త్వం స్పందిచ‌క‌పోవ‌డం ఇంకా త‌ప్పు.బూతుల‌తో ...

RRR

ఆర్ ఆర్ ఆర్ అదిరిపోయే ట్విస్ట్.. జ‌గ‌న్ కోర్టులో బంతి.. ఏం చేస్తారు?

వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. త‌న రాజీనామాకు.. సీఎం రాజీనా మాకు లింకు పెట్టేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ...

అక్కడే కాదు… ఏపీ మొత్తం వైసీపీలో సేమ్ టాక్

ప్ర‌కాశం జిల్లా ఒంగోలు రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి టార్గెట్‌గా కొ న్ని రోజులుగా సాగుతున్న వివాదాలు.. తారస్థాయికి చేరాయి. సొంత పార్టీలోనే స‌భ్యుడిగా ...

Page 37 of 41 1 36 37 38 41

Latest News