• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి…ఇదే ప్రూఫ్

admin by admin
May 16, 2022
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
429
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. బీజేపీలో ఉన్న రావెల…త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుతో రావెల కొద్ది రోజుల క్రితం భేటీ కావడం చర్చనీయాంశమైంది. చంద్రబాబుతో రావెల భేటీ నేపథ్యంలో టీడీపీలో రావెల చేరిక ఖాయమని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తాజాా రావెల్ కిశోర్ బాబు బీజేపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. తన రాజీనామా లేఖను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు రావెల పంపించారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్టు రావెల లేఖలో పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న రావెల…గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రావెల బీజేపీని వీడడం ఆ పార్టీకి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.

ఐఆర్ఎస్ అధికారిగా పని చేసిన రావెల కిశోర్ బాబు 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ చంద్రబాబు ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టి సముచిత స్థానాన్ని కల్పించారు. అయితే ఆ తర్వాత పలు కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవిని కోల్పోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి… జనసేనలో చేరారు. మళ్లీ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచే పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జనసేనకు గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరారు.

Tags: ap politicsex minister ravela kishoreravela met chandrababuravela resigned bjpravela to join tdp?
Previous Post

ఎప్పుడూ ఏడుపు ప‌వ‌న్ మీదేనా ! రూటు మార్చు జ‌గ‌న్ !

Next Post

బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ

Related Posts

KCR Jagan Telangana Andhra Pradesh
Top Stories

రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!

June 3, 2023
Trending

రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!

June 3, 2023
Trending

ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది

June 3, 2023
Top Stories

‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?

June 2, 2023
Top Stories

విడిపోయి 9 ఏళ్లయినా ఏపీ రాజధానేదో తెలీదు: చంద్రబాబు

June 2, 2023
Top Stories

పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!

June 2, 2023
Load More
Next Post

బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం...తగ్గేదేలే అంటోన్న వర్మ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!
  • రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!
  • ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది
  • NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!
  • ‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?
  • బైడెన్ కు వణుకు పుట్టించి.. చివర్లో రిలీఫ్ ఇచ్చిన సెనేట్
  • విడిపోయి 9 ఏళ్లయినా ఏపీ రాజధానేదో తెలీదు: చంద్రబాబు
  • పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!
  • బాలినేని, జగన్ ల భేటీకి వైవీ డుమ్మా!
  • ఆ జీవో కొట్టివేత..జగన్ కు సుప్రీం షాక్
  • లోకేష్ పై దాడి…బోండా ఉమ డెడ్లీ వార్నింగ్
  • ఆ దర్శకులు మాట తప్పారంటున్న అల్లు అరవింద్
  • ప్ర‌క‌ట‌న‌లేనా..చేసేదేమైనా ఉందా జ‌గ‌న్‌ ? గుంటూరు ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌
  • ఆ సర్వేలో అట్టడుగున ఏపీ..చంద్రబాబు ఫైర్
  • తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు తొక్కేశారు:కేసీఆర్

Most Read

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

రాజధాని వైజాగ్ అయితే.. పేదలకు ఇళ్లు అక్కడ ఇవ్వాలి కదా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra