హామీలపై గొప్పలు చెప్పి అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం
వినేవాడుంటే..చెప్పేవారు చిరంజీవులవుతారని.. ఒక సామెత! ఇప్పుడు ఏపీలోనూ ఇదే వినిపిస్తోంది. దీనికి కారణం.. ఏపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత..ఏమేరకు హామీలను అమలు చేశామో.. లెక్కలు.. ...