ఫ్యాక్ట్ చెక్.. చంద్రబాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్లతో హెలికాప్టర్ నిజమేనా?
కూటమి ప్రభుత్వంపై ఏదో రకంగా బురద జల్లేందుకు, ప్రజలను తప్పదారి పట్టించేందుకు విపక్ష వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా గురవారం ఎక్స్ ఖాతా వేదికగా ...