Tag: Andhra

సంచలనం- త‌స్సాదియ్యా.. పంచాయ‌తీ పోరులో `పంచ ర‌త్నాలు`..

న‌వ‌ర‌త్నాలు-ఈ కాన్సెప్ట్.. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ నోటి నుంచి అల‌వోక‌గా వ‌చ్చిన ప‌థ‌కం. తాను అధికారంలోకి వ‌స్తే.. న‌వ‌ర‌త్నాలు అమ‌లు చేస్తానంటూ.. ఆయ‌న ప‌దేప‌దే ...

మున్సిపల్ ఎన్నికలు- విశాఖను వైసీపీ గెలిస్తే … ఉక్కు మాయం !

అమరావతి నుంచి రాజధాని కదిలించే ఉద్దేశం జగన్ కి లేదు. కదిలించే అవకాశం కూడా లేనన్ని న్యాయ చిక్కుుముడులు ఉన్నాయి. అయినా ఎందుకు జగన్ దానిని కెలికాడో ...

డిప్యూటీ స్పీక‌ర్‌గారి వింత‌ డిమాండ్.. నెటిజ‌న్లు న‌వ్వుతున్నారులే!!

రాజ‌కీయ నేత‌లు వేసే అడుగులు ఒక్కొక్క సారి ఒక్కొక్క విధంగా ఉంటాయి. త‌మ‌కు అందితే జుట్టు.. అంద‌క‌పోతే.. చేతులు అన్న‌ట్టుగా.. వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ అంతే!  ఇప్పుడు ...

ఓట్లకోసం శ్రీవారి లడ్డూలా…సిగ్గుచేటు..విష్ణువర్థన్ రెడ్డి ఫైర్

ఏపీలో జరగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ ...

టీడీపీ నేతల తీరు మారకుంటే ‘అనంత’ కార్పొరేషన్ అటకెక్కినట్టే

అనంత‌పురం జిల్లా. టీడీపీకి కంచుకోట‌. కొన్ని ద‌శాబ్దాలుగా పార్టీని న‌డిపిస్తున్న నాయ‌కులు ఇక్క‌డ ఉన్నారు. మంత్రి ప‌ద‌వులు..పార్టీ ప‌ద‌వులు..అనేకం ఇక్క‌డి వారు సొంతం చేసుకుంటూనే ఉన్నారు. పార్టీ ...

కృష్ణా జిల్లాలో అశోక్ లెలాండ్ ఉత్పత్తి ప్రారంభం

నాడు చంద్రబాబు నాటిన మొక్క, నేడు ఫలాలు ఇస్తుందిఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నిక గురించి ఆలోచిస్తాడు,పిచ్చి పిచ్చి పధకాలు పెట్టి, ప్రజల బలహీనతలతో ఆడుకుంటూ, వారిని ...

వైసీపీ ఎన్నిక‌ల తాయిలంగా తిరుప‌తి ల‌డ్డూ-బుచ్చిరాంప్రసాద్ ఆగ్ర‌హం

ఏపీలో జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల పోరు తుది అంకానికి చేరుకుంది. అధికారం చేతిలో ఉంద‌న్న భావ‌న‌తో మెజారిటీ పంచాయ‌తీల‌ను చేజిక్కించుకునేందుకు అధికార వైసీపీ త‌న‌దైన శైలి కుయుక్తుల‌కు ...

మహాపచారం… ఓట్ల కోసం శ్రీవారి ప్రసాదాలా?

కలియుగ దైవం, ఆపద మొక్కుల వాడు ఆ వెంకటేశ్వరస్వామి సేవ కోసం భక్తి మెండుగా ఉన్న వారిని కమిటీలో నియమిస్తే... స్వామి దైనందిన కార్యక్రమాలకు విరుద్ధంగా ఏం ...

కొత్త ర‌థం స‌రే.. పాత ర‌థం మాటేంటన్నా?  సోష‌ల్ మీడియా టాక్

ఏపీ సీఎం జ‌గ‌న్... తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లాలోని అంతర్వేది ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి వారికి నూత‌నంగా నిర్మించిన ర‌థాన్ని ప్రారంభించారు. ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ ...

Page 27 of 106 1 26 27 28 106

Latest News