సాధారణంగా సుప్రీంకోర్టు పని గంటలు ఉదయం 10.30 గంటలకు మొదలై సాయంత్రం నాలుగు గంటల వరకు సాగుతుంటాయి. అయితే.. శుక్రవారం మాత్రం ఉదయం 9.30 గంటలకే జస్టిస్ లలిత్ తో కూడిన ధర్మాసనం కేసు విచారణను షురూ చేసింది. ఇలా కోర్టు కార్యకలాపాల్ని ముందుగా ప్రారంభించటంపై మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జస్టిస్ లలిత్ స్పందిస్తూ.. చిన్న పిల్లలు తమ స్కూల్ కు వెళ్లేందుకు ఉదయం ఏడు గంటలకే వెళుతున్నప్పుడు.. న్యాయమూర్తులు.. న్యాయవాదులు ఉదయం తొమ్మిది గంటలకే పనిని ఎందుకు ప్రారంభించకూడదు? అన్న ప్రశ్నను సంధించారు. ఉదయం తొమ్మిదిన్నరకు కోర్టుల్ని ప్రారంభించటానికి సరైన సమయంగా అభివర్ణించారు.
ఉదయమే పని మొదలు పెట్టి.. పదకొండున్నర తర్వాత అరగంట విరామం తీసుకోవాలని.. మధ్యాహ్నం రెండు గంటలకు పని ముగిస్తే.. సాయంత్రం ఎన్నో పనులు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఇదంతా చూస్తుంటే.. రానున్న రోజుల్లో కోర్టు సమయాలు మాత్రమే కాదు.. ఆఫీసు సమయాలు సైతం త్వరగా మొదలు పెట్టి.. త్వరగా పూర్తి అయ్యే కొత్త విధానం జస్టిస్ లలిత్ పుణ్యమా అని వస్తే.. అంతకు మించిన మంచి పని మరొకటి ఉండదని చెప్పాలి. మధ్యాహాన్నానికి లేదంటే సాయంత్రం కంటే ముందుగా పని గంటలు ముగిస్తే.. దైనందిక జీవితాల్లో మరింత సంతోషంగా గడిపే వీలుందని చెప్పక తప్పదు.