• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సోష‌ల్ మీడియాలో నోరు చేసుకుంటే.. `స‌జ్జ‌ల` కేసులో సుప్రీం ఆగ్ర‌హం

admin by admin
December 2, 2024
in Andhra, Politics, Trending
0
0
SHARES
231
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సోష‌ల్ మీడియాలో నోరు చేసుకోవ‌డం.. దుర్భాష‌లాడ‌డం ఇప్పుడు స్ట‌యిల్‌గా మారింద‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను కొంద‌రు దుర్వినియోగం చేస్తున్నార‌ని, ఈ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే.. ఈ స‌మాజం ఎటు పోతుందో కూడా ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని కోర్టు వ్యాఖ్యానించింది. తాజాగా వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ సోష‌ల్ మీడియా ఇంచార్జ్‌.. స‌జ్జ‌ల భార్గ‌వ‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

ఏపీ సీఐడీ అధికారులు త‌న‌పై న‌మోదు చేసిన కేసును కొట్టివేయాల‌ని ఆయ‌న సుప్రీంకోర్టును కోరారు. అయితే.. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించేది లేద‌ని.. ఏదైనా ఉంటే.. ఏపీ హైకోర్టుకే చెప్పుకోవాల‌ని స‌జ్జ‌ల‌కు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే.. దీనికి గాను 2 వారాల స‌మ‌యం ఇస్తున్న‌ట్టు తెలిపింది. ఈ స‌మ‌యంలో స‌జ్జ‌ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని పోలీసుల‌కు సూచించింది. హైకోర్టు ఇరు ప‌క్షాల వాద‌న‌ల‌ను వినాల‌ని సూచించింది. కేసు పూర్వాప‌రాల్లోకి వెళ్ల‌డం లేద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

ఇదేస‌మ‌యంలో సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సోష‌ల్ మీడియాను అడ్డు పెట్టుకుని దుర్భాష‌లా డే వారిని క్షమించ‌లేమ‌నితెలిపింది. “ఇప్పుడు ఇదొక ఫ్యాష‌న్‌. సోష‌ల్ మీడియా వేదిక‌ను అడ్డు పెట్టుకుని నోరు పారేసుకుంటున్నారు. దుర్భాష‌లాడుతున్నారు. దీంతో ఎంత డ్యామేజీ జ‌రుగుతోందో గుర్తించాలి. స‌మాజాన్ని ఎటు తీసుకువెళ్తున్నారు వీళ్లంతా! ఇలాంటి వారి విష‌యంలో క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించాలి. ఈ కేసులో ఏం జ‌రిగిందో మాకు అన‌వ‌స‌రం. మీరు హైకోర్టులోనే చెప్పుకోండి. అక్క‌డ అన్నీ వింటారు“ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

Tags: Andhra PradeshAP Newsap politicssajjala ramakrishna reddysocial mediasupreme courtYSRCP
Previous Post

ఫుట్ బాల్ మ్యాచ్ ర‌క్త‌సిక్తం.. 100 మందికిపైగా మృతి.. ఎక్క‌డ‌? ఎందుకు?

Next Post

వరుస హిట్లు.. అయినా సినిమాలకు బ్రేక్

Related Posts

Andhra

తిరువూరులో టెన్ష‌న్.. టెన్ష‌న్‌.. ఏ క్ష‌ణంలో అయినా!?

March 30, 2025
Around The World

‘జయరామ్ కోమటి’ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ పురస్కారం!

March 29, 2025
Andhra

కొలిక‌పూడిని ప‌ట్ట‌లేరు.. వ‌ద‌ల్లేరు.. బాబుకు బిగ్ టెస్ట్‌.. !

March 29, 2025
Movies

మ్యాడ్ బాయ్స్ ముందు తేలిపోయిన `రాబిన్ హుడ్‌`..!

March 29, 2025
Andhra

అర్థ‌మైందా రాజా.. వైసీపీ నేత‌ల‌పై లోకేష్ సెటైర్లు..!

March 29, 2025
Movies

`మ్యాడ్ స్క్వేర్` మాస్ జాత‌ర‌.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

March 29, 2025
Load More
Next Post

వరుస హిట్లు.. అయినా సినిమాలకు బ్రేక్

Latest News

  • ఇవేం మాటలు మల్లారెడ్డి?
  • భార‌త్ ఆలోచ‌న ప్ర‌పంచ‌మే ఆస‌క్తిగా చూస్తోంది: పీఎం మోదీ
  • తిరువూరులో టెన్ష‌న్.. టెన్ష‌న్‌.. ఏ క్ష‌ణంలో అయినా!?
  • జలియన్ వాలాబాగ్.. బ్రిటన్ క్షమాపణలు?
  • ‘జయరామ్ కోమటి’ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ పురస్కారం!
  • ఆ హీరోయిన్ కసిగా ఉందన్న మల్లారెడ్డి
  • ఎక్స్ ను అమ్మేసిన మస్క్
  • మయన్మార్ లో విలయ తాండవం
  • కొలిక‌పూడిని ప‌ట్ట‌లేరు.. వ‌ద‌ల్లేరు.. బాబుకు బిగ్ టెస్ట్‌.. !
  • మ్యాడ్ బాయ్స్ ముందు తేలిపోయిన `రాబిన్ హుడ్‌`..!
  • అర్థ‌మైందా రాజా.. వైసీపీ నేత‌ల‌పై లోకేష్ సెటైర్లు..!
  • `మ్యాడ్ స్క్వేర్` మాస్ జాత‌ర‌.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే?
  • 43 వసంతాల తెలుగుదేశం.. తెలుగుజాతికి న‌వోద‌యం!
  • టీవీ 9 తో ప్ర‌ధాన‌మంత్రి.. పేద‌రికంపై గ‌ళమెత్తిన మోదీ..!
  • `రాబిన్ హుడ్‌`.. ఆడియన్స్ కు అదిదా సర్‌ప్రైజు లేదుగా!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra