• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బాలయ్య గ్రీన్ సిగ్నల్ … నెక్ట్స్ జరిగేది ఇదేనా

admin by admin
February 1, 2022
in Movies, Top Stories
0
0
SHARES
517
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మాస్ కా బాప్, నందమూరి నటసింహ బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’ బాక్సాఫీస్ రికార్డులను బద్లలు కొట్టిన సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. 103 థియేటర్లలో అఖండ సినిమా 50 రోజులను పూర్తిచేసుకొని…200 కోట్ల క్లబ్ లోనూ చేరి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అఖండ ఇచ్చిన జోష్ తో బాలయ్యతో సినిమా చేసేందుకు యంగ్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య…తన తర్వాతి చిత్రాన్ని మాస్ డైరెక్టర్ఆ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇక, యంగ్ డైరెక్టర్ సంపత్ నందికి కూడా బాలయ్య ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఈ సినిమా తరువాత కొరటాల శివ, అనిల్ రావిపూడిలు లైన్లో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలయ్య బాబు…తాజాగా మరో యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. బాలయ్యకదర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ నచ్చడంతో ఆయన ఓకే చెప్పారని ఫిల్మ్ నగర్ లో టాక్ వస్తోంది. ఇక, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే బాలయ్యబాబుకైతే ఈ కథ బాగుంటుందని ఆయన దగ్గరికి శ్రీకాంత్ అడ్డాలను దిల్ రాజే పంపించారట.

దర్శకుడిగా దిల్ రాజుతో తన ప్రయాణాన్ని మొదలుబెట్టిన శ్రీకాంత్ అడ్డాల  ‘కొత్త బంగారు లోకం’తో హిట్ కొట్టారు. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ కూడా సూపర్ హిట్ కొట్టేసింది. ఇద్దరు స్టార్ హీరోలతో తెలుగులో కూడా మల్టీ స్టారర్ సినిమాలు తీయవచ్చని ఆ చిత్రంతో శ్రీకాంత్ అడ్డాల ప్రూవ్ చేశారు. ఇప్పుడు బాలకృష్ణను లైన్లో పెట్టేసిన శ్రీకాంత్ అడ్డాల..దిల్ రాజు నిర్మాణంలో బాలయ్యతో హ్యాట్రిక్ హిట్ పక్కాగా కొడతారని బాలయ్య ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Tags: Akhanda moviedirector srikanth addalahero nandamuri balakrishnasrikanth addala to direct balayya
Previous Post

షాకింగ్: ఉద్యోగ సంఘాల నేతలకు ఘోర అవమానం

Next Post

Shock : మోడీకి జగన్ కంటే ఎక్కువగా భయపడుతున్న పవన్ !

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post

Shock : మోడీకి జగన్ కంటే ఎక్కువగా భయపడుతున్న పవన్ !

Please login to join discussion

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra