• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మ‌హేశ్ కు జోడీగా అమెరికా అందాల బొమ్మ‌!

NA bureau by NA bureau
November 27, 2022
in Movies, Top Stories, Trending
0
SriLeela

SriLeela

0
SHARES
231
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ప్రేక్ష‌కులు ఎన్నో అంచ‌నాలుంటాయి. ఇక తాజాగా త్రివిక్ర‌మ్  ప్రిన్స్ మ‌హేశ్ తో తీస్తున్న సినిమా గురించి మ‌హేశ్ అభిమానులు అప్డేట్స్  కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మ‌హేశ్ కు జ‌త‌గా జోడిక‌ట్ట‌బోయే రెండో క‌థ‌నాయిక‌ను త్రివిక్ర‌మ్ క‌న్ఫ‌ర్మ్ చేశార‌ట‌. పెళ్లి సంద‌డి సినిమాలో అన అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తిపోగొట్టిన బ్యూటీ  శ్రీలీలాను రెండో క‌థ‌నాయిక‌గా ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం.

SriLeela
SriLeela

మాట‌ల మాంత్రికుడు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ సినిమాలో హీరోకు జోడీగా ఇద్ద‌రు హీరోయిన్లు త‌ళ‌కుమ‌న‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మే. అమెరికాలో పుట్టిన అందాల క‌న్న‌డ కుంద‌నాల బొమ్మ శ్రీలీల త‌న‌కు ప్రిన్స్ మ‌హేశ్‌బాబు స‌ర‌స‌న జోడిక‌ట్టే అవ‌కాశం అందునా త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టించే అవ‌కాశం ల‌భిస్తుండ‌టంతో ఉబ్బిత‌బ్బిబ్బైపోతోంద‌ట‌.

మ‌హేశ్‌బాబుతో త్రివిక్ర‌మ్ తీస్తున్న తాజా చిత్రం డిసెంబ‌ర్ మొద‌టి వారంలో చిత్ర‌క‌ర‌ణ కోసం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.  ఈ సినిమా పూర్తీ కుటంబ ప్రేమ‌క‌థా వినోదాత్మ‌క చిత్రంగా త్రివిక్ర‌మ్ చిత్రీక‌రిస్తున్నార‌ట‌. ఈ సినిమాలో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే మ‌హేశ్ స‌ర‌స‌న ప్ర‌ధాన క‌థానాయిక‌గా ఎంపిక చేశారు.

ఇవే కాకుండా ఈ సినిమాలో మ‌రిన్ని ఆస‌క్తిక‌లిగించే అంశాలు దాగున్నాయ‌ట‌. అయితే అవేమీ చిత్ర యూనిట్ బ‌య‌ట ప‌డ‌నీయ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. సినీవ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో ఒక ముఖ్య‌మైన పాత్ర కోసం ఒక సీనియ‌ర్ హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నార‌ట‌. ఆమె ఎవ‌రై ఉంటార‌నేది ఇప్పుడు స‌స్పెన్స్‌గా మారింది.

ఈ సినిమాలో ఒక ప్ర‌త్యేక గీతాన్ని కూడా చొప్పిస్తున్నార‌ట ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌. ఈ పాట సినిమాకు ఒక ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచేలా ఆయ‌న ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ పాట‌లో ప్ర‌త్యేక గీతంలో శ్రీవ‌ల్లీగా దుమ్ములేపిన క‌న్న‌డ అందాల బొమ్మ ర‌ష్మీక న‌టించ‌నున్నార‌ని స‌మాచారం.

latest commerical @Alluarjun ad with tirvikram garu for #AHA !!

BOSS – GURUJI – Srileela

Dear @ahavideoIN Release Stills ASAP 🔥#Pushpa #PushpaTheRule #AlluArjun pic.twitter.com/pH8iQ8p7HC

— Sai Reddy Mallidi 🪓 (@SaiReddyOffical) November 26, 2022

Tags: mahesh babusreeleelasrileelatollywodtrivikramమ‌హేశ్
Previous Post

నరేష్-పవిత్ర.. ఎందుకొచ్చిన తలనొప్పి?

Next Post

జగన్ ను ఇమిటేట్ చేస్తూ ట్రోల్ చేసిన పవన్

Related Posts

KCR Jagan Telangana Andhra Pradesh
Top Stories

రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!

June 3, 2023
Trending

రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!

June 3, 2023
Trending

ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది

June 3, 2023
Top Stories

విడిపోయి 9 ఏళ్లయినా ఏపీ రాజధానేదో తెలీదు: చంద్రబాబు

June 2, 2023
Top Stories

పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!

June 2, 2023
Top Stories

బాలినేని, జగన్ ల భేటీకి వైవీ డుమ్మా!

June 2, 2023
Load More
Next Post
janasena president pawankalyan

జగన్ ను ఇమిటేట్ చేస్తూ ట్రోల్ చేసిన పవన్

Latest News

  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!
  • రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!
  • ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది
  • NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!
  • ‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?
  • బైడెన్ కు వణుకు పుట్టించి.. చివర్లో రిలీఫ్ ఇచ్చిన సెనేట్
  • విడిపోయి 9 ఏళ్లయినా ఏపీ రాజధానేదో తెలీదు: చంద్రబాబు
  • పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!
  • బాలినేని, జగన్ ల భేటీకి వైవీ డుమ్మా!
  • ఆ జీవో కొట్టివేత..జగన్ కు సుప్రీం షాక్
  • లోకేష్ పై దాడి…బోండా ఉమ డెడ్లీ వార్నింగ్
  • ఆ దర్శకులు మాట తప్పారంటున్న అల్లు అరవింద్
  • ప్ర‌క‌ట‌న‌లేనా..చేసేదేమైనా ఉందా జ‌గ‌న్‌ ? గుంటూరు ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌
  • ఆ సర్వేలో అట్టడుగున ఏపీ..చంద్రబాబు ఫైర్
  • తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు తొక్కేశారు:కేసీఆర్

Most Read

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

రాజధాని వైజాగ్ అయితే.. పేదలకు ఇళ్లు అక్కడ ఇవ్వాలి కదా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra