పవన్ కళ్యాణ్ కేసీఆర్ లకు ఇద్దరికీ ఒక పోలిక ఉంది. ఏమీ పట్టించకున్నట్టు ఉండరు గాని సోషల్ మీడియాలో జరిగే విషయాలను, చిన్న పెద్ద విషయాలు అని కాకుండా అన్నిటిని గుర్తుపెట్టుకుని అవసరానికి భలే వాడుతుంటారు.
పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన ఓ సమావేశంలో జగన్ ని ఒక ఆట ఆడుకున్నారు. జగన్ అరాచకాలు, అతని ఆలోచనలు అందరికీ వివరించి అతను ఎంత ప్రమాదమో, ఇతర కులాలను తన కోసం ఎలా వాడుకుంటాడో తెలియజెప్పాడు.
ఈ సందర్భంగా పవన్ జగన్ సమయం సందర్భం లేకుండా ఎలా నవ్వుతుంటాడో ఇమిటేట్ చేస్తూ రెచ్చిపోయాడు.
Kalyan satires on YS Jagan's laugh😂 pic.twitter.com/1b596N37qE
— Bhagat (@Only_PSPK) November 27, 2022