• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నరేశ్ ఎప్పుడూ అబద్ధాలే చెబుతాడు-ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు

admin by admin
October 9, 2021
in Movies, Top Stories, Trending
0
0
SHARES
265
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గతంలో ఎప్పుడూ లేనంతగా ‘మా’ ఎన్నికలు పోటాపోటీ సాగుతున్నాయి. పోటీ ఉండటం తప్పు కాదు. పోటీలో అధిక్యత కోసం ఇష్టారాజ్యంగా మాట్లాడుకోవటం.. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకోవటం లాంటివి అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

ప్రకాశ్ రాజ్.. మంచు విష్ణు మధ్య పోటీ నడుస్తున్న వేళ.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన నరేశ్ కారణంగా పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందంటున్నారు. విచిత్రమైన విషయం ఏమంటే.. ఇదే నరేశ్ కు గత ఎన్నికల్లో మెగా కాంపౌండ్ అనుకూలంగా ఉండి.. మద్దతు ఇచ్చి.. గెలుపునకు సాయం చేసింది. ఇప్పుడు అదే నరేశ్.. విష్ణుకు అనుకూలంగా వ్యవహరించటం హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉండగా.. నరేశ్ తీరుపై నిన్నటికి నిన్న జీవిత ఘాటు విమర్శలు చేస్తే.. తాజాగా శివాజీ రాజా సంచలన ఆరోపణలు చేశారు. నరేశ్ బట్టలు విప్పదీసినంత పని చేసిన ఆయన.. గత ఎన్నికల్లో నరేశ్ మీద పోటీ చేసి ఓటమిపాలు కావటం తెలిసిందే. నరేశ్ మాటలు.. ఆయన తీరు.. ఆయన వ్యవహరించే విధానాలపై ఆయన లోతుగా.. సూటిగా విమర్శలు చేశారు.

ఓవైపు ‘మా’ ఎన్నికలపై తాను స్పందించాలని అనుకోవటం లేదని చెబుతూనే.. ఆయన నరేశ్ మీద తీవ్రంగా మండిపడ్డారు. గత ఏడాది నాగబాబు మద్దతు లేకుంటే నరేశ్ విజయం సాధించేవాడా? అప్పుడు నాగబాబు నరేశ్ కు ఎందుకు మద్దతు ఇచ్చారో ఇప్పటికి తనకు అర్థం కాలేదన్నారు.

నరేశ్ పై శివాజీరాజా చేసిన ఘాటు వ్యాఖ్యల్ని చూస్తే..

  • నరేశ్‌ ఆడే పాచికలాటలో ప్రాణ మిత్రులు కూడా విడిపోవాల్సి వచ్చింది. నరేశ్ చిన్నపిల్లాడు. ఎప్పుడు అబద్ధాలే చెబుతాడు. అతడి నోటి నుంచి నిజాలు వచ్చిన రోజున నేను ఆశ్చర్యపోతాను. గతంలో నాపై నరేశ్ ఎన్ని అసత్య ప్రచారాలు చేశాడో తెలిసిందే.
  • నరేశ్ రాకతోనే అసోసియేషన్ లో రాజకీయాలు మొదలయ్యాయి. ‘మా’ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాలో ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించాం. అప్పుడు చిరంజీవితో పాటు పలువురు హీరో హీరోయిన్లతో కలిసి ఈ ప్రోగ్రాంను నిర్వహించాం. అప్పడు ‘మా’కు జనరల్ సెక్రటరీగా ఉన్న నరేశ్ మాత్రం రాలేదు.
  • అమెరికాకు రాకుండా ఇక్కడ సమావేశాలు పెట్టి నా గురించి తప్పుడు ప్రచారం చేశాడు. అంతేకాదు అమెరికా పర్యటనకు విమాన టికెట్టు వ్యవహారంలో నేను.. శ్రీకాంత్ డబ్బులు వాడుకున్నట్లుగా ఆరోపణలు చేశారు. దీనిపై చిరంజీవి.. సినీ పెద్దలతో కలిసి ఒక కమిటీ వేసి.. విచారణ జరిపి.. అందులో నిజం లేదని తేల్చారు.
  • నరేశ్ ఆరోపణలన్ని అబద్ధాలు.. అవాస్తవాలేనని తేల్చారు. శ్రీకాంత్ నేను డబ్బులు వాడుకోలేదని సదరు కమిటీ తేల్చింది. అయినప్పటికీ నరేశ్ ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదు. నరేశ్ అసోసియేషన్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచే రాజకీయాలు మొదలయ్యాయి.
  • ఇప్పుడు ‘మా’ ఎన్నికలు రచ్చకు ఎక్కటానికి కూడా అతడే కారణం. చిన్న విషయాలకు కూడా అబద్ధాలు ఆడతాడు. శ్రీకాంత్ కు.. నాకు నరేశ్ క్షమాపణలు చెప్పే వరకు అతన్ని ఇలానే తిడతానని.. అతడి వల్లే స్నేమాలు చెడిపోయాయి.
  • మా’ సభ్యుల కోసం ఓ వృద్ధాశ్రమం నిర్మించాలని నేను అనుకున్నాను. దానికి ఫండ్‌ రైజ్‌ చేయడం కోసం యూఎస్‌లో మరోసారి ప్రోగ్రామ్‌ పెట్టాలనుకున్నాను. దీనిపై పలువురు స్టార్‌ హీరోలతో చర్చించాను వారు కూడా ఒకే అన్నారు. అలాగే హీరో ప్రభాస్‌ను కూడా సంప్రదించాను.
  • ప్రభాస్‌ షూటింగ్‌లో  భాగంగా ఈ ప్రోగ్రామ్‌కు రాలేనని, దీనిపై మీరంతగా శ్రమ తీసుకోవద్దన్నాడు. తన వాటాగా ‘మా’ కోసం 2 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పాడు. ఆ మాట నాకెంతో తృప్తినిచ్చింది.
  • ఇలా స్టార్‌హీరోహీరోయిన్స్ ప్రోగ్రామ్‌కి ఓకే అన్నాక.. నరేశ్‌ ప్రెస్‌మీట్ పెట్టి నాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత వెంటనే ‘మా’ ఎన్నికలు జరిగాయి. మా ప్యానల్‌ ఓడిపోయింది. దాంతో ఆ ప్రోగ్రామ్‌ ఆగిపోయింది. నా కల అలాగే నిలిచిపోయింది.

Jaffer : 50 years in industry Nenu Legendary actor ani chepthuntadu naresh garu @NagaBabuOffl babu reaction 😂😂😂😂 pic.twitter.com/nQkJR5SN64

— Murli (@alwaysmurli) October 9, 2021

Tags: chiranjeevimaa electionsManchu vishnunareshPrakash rajsivaji raja
Previous Post

Konda polam : కొండపొలం పబ్లిక్ టాక్ !

Next Post

స్టార్ ప్రొడ్యూసర్… ఆ హీరోయిన్ ని ఇంత పొగడటమా?

Related Posts

Trending

ఆ సర్వేలో అట్టడుగున ఏపీ..చంద్రబాబు ఫైర్

June 2, 2023
KCR
Top Stories

తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు తొక్కేశారు:కేసీఆర్

June 2, 2023
Trending

తమ్మినేనికి అంకుశం రామిరెడ్డి సీన్ తప్పదంటూ వార్నింగ్

June 2, 2023
Movies

ఏజెంట్ దర్శకుడిపై ఎంత నమ్మకమో..

June 2, 2023
Trending

సత్తెనపల్లి టీడీపీలో ముసలం..కన్నాపై శివరాం షాకింగ్ కామెంట్స్

June 1, 2023
Trending

తలైవా వివాదంలో మోహన్ బాబు తలదూరుస్తారా?

June 1, 2023
Load More
Next Post

స్టార్ ప్రొడ్యూసర్... ఆ హీరోయిన్ ని ఇంత పొగడటమా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ సర్వేలో అట్టడుగున ఏపీ..చంద్రబాబు ఫైర్
  • తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు తొక్కేశారు:కేసీఆర్
  • తమ్మినేనికి అంకుశం రామిరెడ్డి సీన్ తప్పదంటూ వార్నింగ్
  • ఏజెంట్ దర్శకుడిపై ఎంత నమ్మకమో..
  • BRS-June 2న, అమెరికా వ్యాప్తంగా, 25 నగరాల్లో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు!
  • సత్తెనపల్లి టీడీపీలో ముసలం..కన్నాపై శివరాం షాకింగ్ కామెంట్స్
  • తలైవా వివాదంలో మోహన్ బాబు తలదూరుస్తారా?
  • ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?
  • ఊరూవాడా.. మేనిఫెస్టో ప్ర‌చారం.. క‌దులుతున్న త‌మ్ముళ్లు!
  • చంద్ర‌బాబు రికార్డును కేసీఆర్ తిర‌గ‌రాస్తున్నారట
  • రాహుల్ గాంధీ ‘స్టాన్ ఫోర్డ్’ యూనివర్సిటీ పర్యటన – ఫోటో గాల్లరీ
  • ద‌స్త‌గిరిని లొంగ‌దీసుకున్నారు.. మేం అమాయకులం- స‌జ్జ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!
  • ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?
  • ఏపీలో సీన్ రివ‌ర్స్‌… సంక్షేమం వ‌ర్సెస్ సంక్షేమం + అభివృద్ధి.. !

Most Read

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

రాజధాని వైజాగ్ అయితే.. పేదలకు ఇళ్లు అక్కడ ఇవ్వాలి కదా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra