• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ కారణంతోనే శ్రద్ధాను 35 ముక్కలు చేశాడట !

admin by admin
December 8, 2022
in India, Top Stories
0
0
SHARES
170
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ దారుణ హత్య దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ చేతిలో శ్రద్ధా వాకర్ పాశవికంగా హత్యకు గురి కావడం సంచలనం రేపింది. శ్రద్ధను అత్యంత దారుణంగా హతమార్చిన ఆఫ్తాబ్…ఆమె శవాన్ని 35 ముక్కలు చేశాడు. ఆ తర్వాత మూడు వారాల పాటు ఆ ముక్కలను ఫ్రిజ్లో ఉంచి వేర్వేరు ప్రాంతాలలో సినీ ఫక్కీలో విసిరేశాడు. ఈ మర్డర్ పోలీసులను సైతం ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా చేసింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం, పెళ్లి చేసుకోవాలని తనను ఒత్తిడి చేయడంతోనే శ్రద్ధాను చంపేశానని ఆఫ్తాబ్ చెప్పాడు.

అయితే, విచారణలో భాగంగా ఆఫ్తాబ్ కు నిర్వహించిన నార్కో అనాలసిస్ టెస్టులో శ్రద్ధ హత్యకు సంబంధించి మరిన్ని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అసలు శ్రద్ధ వాకర్ ను ఎందుకు చంపాడు అన్న కారణం బట్టబయలైంది. మరో యువకుడితో శ్రద్ధ వాకర్ కు అఫైర్ ఉందని, రాత్రంతా ఆ యువకుడితో శ్రద్ధా గడిపినందుకే ఆమెను దారుణంగా చంపేశానని ఆఫ్తాబ్ అంగీకరించడం సంచలనం రేపుతోంది. బంబుల్ డేటింగ్ యాప్ లో ఒక కుర్రాడితో శ్రద్ధకు పరిచయం ఏర్పడిందని, మే 17న గురుగ్రామ్ వెళ్లి అతడితో ఒక రాత్రంతా ఆమె గడిపిందని నార్కో టెస్ట్ లో ఆఫ్తాబ్ వెల్లడించాడు.

గురుగ్రామ్ వెళ్లిన మరుసటి రోజు మధ్యాహ్నం ఫ్లాట్ కు వచ్చిన శ్రద్ధతో తాను గొడవపడ్డానని, ఈ క్రమంలోనే మాట మాట పెరిగి క్షణికావేశంలో శ్రద్ధాను హత్య చేశానని ఆఫ్తాబ్ అంగీకరించాడు. ఆ విషయాలను పోలీసులు విచారణ జరిపి అవి వాస్తవాలని నిర్ధారించుకున్నారు. అయితే, ఆ యువకుడి వివరాలను సేకరించిన పోలీసులు అతడి పేరు మాత్రం బయట పెట్టలేదు.

మరోవైపు, విశాఖపట్నంలో కూడా వాకర్ హత్య తరహాలోనే మరో హత్య జరగడం ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపింది. ధనలక్ష్మి అనే శ్రీకాకుళానికి చెందిన మహిళను రిషి అనే వ్యక్తి సహ జీవనం పేరుతో ఓ ఇంట్లో అద్దెకు ఉంచాడు. అయితే, ధన లక్ష్మి తనను డబ్బులు డిమాండ్ చేయడంతో రిషి ఆమె గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని డ్రమ్ములో పెట్టి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఏడాది తర్వాత ఆ వ్యవహారం వెలుగులోకి రావడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags: aftab attackednarco testshocking factsradha walker's murder
Previous Post

సాక్షి జీతగాడు సజ్జల..లోకేష్ వార్నింగ్

Next Post

పెద్దల సభలో సాయిరెడ్డి పరువు పోయిందిగా !

Related Posts

Trending

అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్

February 8, 2023
kotam reddy sridhar reddy
Trending

బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్

February 8, 2023
Top Stories

లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్

February 8, 2023
Trending

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌

February 8, 2023
lokesh rally
Politics

మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌

February 8, 2023
nara lokesh yuvagalam1
Politics

`వై నాట్‌`తో ఉతికేసిన నారా లోకేష్‌.. ఏమ‌న్నారంటే!

February 8, 2023
Load More
Next Post

పెద్దల సభలో సాయిరెడ్డి పరువు పోయిందిగా !

Latest News

  • NRI TDP USA-Womens Wing–పాతపట్నంలో ఎన్టీఆర్ అన్న క్యాంటిన్!
  • అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్
  • బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్
  • స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్
  • లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్
  • సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌
  • మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌
  • `వై నాట్‌`తో ఉతికేసిన నారా లోకేష్‌.. ఏమ‌న్నారంటే!
  • త్వ‌ర‌లోనే కాంగ్రెస్ స‌ర్కార్‌:  రేవంత్‌
  • రగులుతున్న కృష్ణా.. టీడీపీ నేత‌ల అరెస్టులు.. రీజ‌నేంటి?
  • హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్
  • జగన్ కు కొత్త పేరు పెట్టిన పవన్
  • బాబు, పవన్ ల పొత్తుపై అమర్ నాథ్ అక్కసు
  • రూ.300 కోట్లకు పేర్ని నాని స్కెచ్
  • బాబూ మోహన్ బూతు పురాణం..వైరల్

Most Read

కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఒక్క ప్రశ్నతో వైసీపీ వాళ్లకు దిమ్మతిరిగింది… అందరూ సైలెంట్

హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్

టాలీవుడ్లో భారీ సెక్స్ రాకెట్

ఎంత పని చేశావ్ … ఒక్క వీడియోతో జగన్ కి జ్వరం తెప్పించావే

బాలకృష్ణ కు వ్య‌తిరేకంగా కుట్ర‌?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra