సౌదీ యువరాజుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన సాద్.. ఇప్పుడు అందుకు భిన్నంగా చేసిన వ్యాఖ్యలు నోట మాట రాకుండా చేస్తున్నాయి. తాజాగా ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన అంశాల్ని ప్రస్తావించారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఒక సైకో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కిరాయి సైనికులతో అతగాడు టైగర్ స్క్రాడ్ అనే దళాన్ని నడుపుతున్నాడని.. ఈ దళం ప్రత్యేకంగా కిడ్నాపులు.. హత్యలు చేస్తుందని ఆరోపించారు.
అతగాడు ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేని ఒక ఉన్మాదిగా అభివర్ణించారు. ‘‘భావోద్వేగాలు లేని కఠినాత్ముడు. అతడు చేసిన హత్యలకు.. నేరాలకు మేమే సాక్ష్యులం. యువరాజు బాగా సంపన్నుడు కావటంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు అతనో ముప్పులా పరిణమించాడు’’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సౌదీలో పర్యటించే సమయం దగ్గరగా వచ్చిన నేపథ్యంలో.. సౌదీకి నిఘా వ్యవస్థకు వెన్నెముక లాంటి సాద్ నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
సాద్ చేసిన తీవ్ర ఆరోపణలపై అమెరికాలోని సౌదీ కార్యాలయం స్పందించింది. తనపై ఉన్న ఆర్థిక నేరాల్ని కప్పి పుచ్చుకోవటానికే ఇలా చేసినట్లుగా ఆమే పేర్కొంది. ఇక.. సాద్ చేసిన మరిన్నిఆరోపణల్లో ముఖ్యమైనది.. నిఘా విభాగానికి చెందిన కీలకమైన మహ్మద్ బిన్ నయేఫ్ ను 2017లో సౌదీ యువరాజు సదరు పదవి నుంచి దించేసినట్లు పేర్కొన్నారు. ఇతగాడి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. మరి ఇతడి ఆరోపణలపై సౌదీ యువరాజు ఎలా రియాక్టు అవుతారు? అన్నది ప్రశ్నగా చెప్పక తప్పదు.