• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కొత్త పలుకు : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ముందుకు షర్మిల

NA bureau by NA bureau
January 2, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
కొత్త పలుకు : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ముందుకు షర్మిల
0
SHARES
669
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇందులో నిజం ఎంతన్నది ప్రశ్నే. అయితే.. రాజకీయ సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఒక మీడియా సంస్థకు చెందిన యజమాని తాజాగా తాను రాసిన కాలమ్ లో సంచలన అంశాల్ని ప్రస్తావించారు.

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ వేగంగా సాగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. ఇలాంటివేళ.. అనూహ్యంగా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వర్గాలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలతో మాట్లాడారని.. కొన్ని వివరాలు సేకరించినట్లుగా చెబుతున్నారు.

తాజాగా.. సీబీఐ వారు కోరితే.. తన స్టేట్ మెంట్ ఇవ్వటానికి షర్మిల సిద్దంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థలో పబ్లిష్ అయిన ఒక కాలమ్ లో పేర్కొన్నారు. ఇందులో ఏమేం అంశాల్ని ప్రస్తావించారు? షర్మిలకు.. సీబీఐకి సంబంధించి ఏమేం వ్యాఖ్యలు చేశారన్నది యథాతధంగా చూస్తే..

–  కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తండ్రీకొడుకులను అతి త్వరలో సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేయబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జగన్‌ సోదరి షర్మిల సీబీఐ అధికారులకు తన వంతు సహకారం ఇవ్వబోతున్నారని సమాచారం.

–  వివేకానందరెడ్డి జీవించి ఉన్నప్పుడు కడప లోక్‌సభ స్థానం నుంచి ‘‘అయితే నువ్వు లేదా నేను పోటీ చేయాలి గానీ.. అవినాశ్‌రెడ్డి పోటీ చేయడం ఏమిటి’’ అని షర్మిల వద్ద పదేపదే ప్రస్తావించేవారని తెలిసింది. అప్పట్లో షర్మిల కూడా ఈ వాదనతో ఏకీభవించారని చెబుతున్నారు. అయితే జగన్‌రెడ్డి మాత్రం బాబాయిని, చెల్లిని కాదని వరుసకు సోదరుడైన అవినాశ్‌రెడ్డి వైపు మొగ్గు చూపారు.

–  ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు అప్పట్లో ఏం జరిగింది? అని షర్మిలను అడిగి తెలుసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం ఉంది. ‘‘కడప నుంచి మనిద్దరిలో ఎవరో ఒకరం పోటీ చేద్దాం’’ అని బాబాయి వివేకానందరెడ్డి సూచించిన విషయం వాస్తవమేనని సీబీఐ అధికారులకు షర్మిల మౌఖికంగా తెలిపినట్టు సమాచారం.

–  సీబీఐ అధికారులు అడిగితే స్టేట్‌మెంట్‌ రూపంలో కూడా ఇదే విషయాన్ని చెప్పడానికి ఆమె సిద్ధపడుతున్నట్టు తెలిసింది. అదే జరిగితే వివేకానందరెడ్డి హత్యకు మోటివ్‌ లభించినట్టే అవుతుంది. అప్పుడు అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి చుట్టూ పూర్తిగా ఉచ్చు బిగుసుకుంటుంది. షర్మిల సాక్ష్యం అంటూ చెబితే మాత్రం సీబీఐ అధికారుల విచారణకు బలం చేకూరినట్టవుతుంది.

Tags: abn andhrajyothiabn rkJagankotha palukuSharmilays vivekananda reddyYSRCP
Previous Post

Big news: ఐఏఎస్ అధికారి.. మంత్రి బొత్స కాళ్లకు మొక్కటమేంటి? !!

Next Post

సూటి ప్రశ్నతో ‘మోహన్ బాబు‘ భారీ లేఖ – టైమింగ్ చూస్తే డౌటొస్తుందే

Related Posts

జగన్ పై పోరుకు సై అంటోన్న టీడీపీ సైన్యం…ఇదే ప్రూఫ్
Andhra

జగన్ పై పోరుకు సై అంటోన్న టీడీపీ సైన్యం…ఇదే ప్రూఫ్

May 19, 2022
ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్
Andhra

ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్

May 19, 2022
శ్రీకాకుళంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌… ఇదేం రెస్పాన్స్ రా బాబూ
Andhra

జగన్ కు సొంత ఇలాకాలో షాకిచ్చిన చంద్రబాబు

May 19, 2022
#SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ
Movies

#SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ

May 19, 2022
వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?
Andhra

వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?

May 19, 2022
ఇదే మాట యుద్ధానికి ముందు చెప్పి ఉంటే.. ఇంత రచ్చ ఉండేది కాదు కదా?
Around The World

పరువు దక్కించుకున్న రష్యా

May 19, 2022
Load More
Next Post
పవన్ కి రిప్లై ఇచ్చిన మోహన్ బాబు

సూటి ప్రశ్నతో ‘మోహన్ బాబు‘ భారీ లేఖ - టైమింగ్ చూస్తే డౌటొస్తుందే

Please login to join discussion

Latest News

  • జగన్ పై పోరుకు సై అంటోన్న టీడీపీ సైన్యం…ఇదే ప్రూఫ్
  • ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్
  • జగన్ కు సొంత ఇలాకాలో షాకిచ్చిన చంద్రబాబు
  • #SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ
  • వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?
  • పరువు దక్కించుకున్న రష్యా
  • ‘స‌ర్కారు’ విమ‌ర్శల‌కు ప‌ర‌శురామ్ జ‌వాబు
  • కంగన సినిమా ‘అడల్ట్స్‘ ఓన్లీ అంట…
  • స్టార్ కమెడియన్ అలీతోనే కామెడీనా జగన్?
  • NRI TDP USA-Boston Mahanadu-ష‌డ్రశోపేతం.. చ‌వులూరించే వంట‌కాలు.. విందు భోజ‌నాలు
  • కేసీఆర్ తో స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
  • ఇది కదా కావాల్సింది : చంద్రబాబు కౌంటర్ అదిరింది
  • ‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
  • చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?
  • ఆ మంత్రిపై తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్లు…కోర్టులో పంచాయతీ?
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds