#hindustantimes :- జగన్ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
#THE TIMES OF INDIA :- నిరాధార ఆరోపణలతో రాజద్రోహం కేసు పెట్టిన పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకోవాలి.
#OUTLOOK :– కొంతమంది వెన్నుముక లేని అధికారులు, పొలిటీషియన్లతో కుమ్మక్కవడం వల్లే తప్పుడు కేసులు. తప్పుడు కేసులకు పర్యవసానాలు ఎదుర్కొంటామన్న భయం అధికారుల్లో కల్పించాలి.
#the pioneer :- ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా విద్వేషమా..? నిరసనను తొక్కిపెట్టేందుకు రాజద్రోహాన్ని ప్రభుత్వం ఆయుధంగా వాడుతోంది. నినాదం ఆక్సిజన్ అయితే.. నిరసన నెత్తురు లాంటిది.
#THE ECONOMIC TIMES :- ఆధారాలు లేకుండా ఆరోపణలు మోపే పోలీసులు, అధికారులను కూడా మందలించాలి.
#THE INDIAN EXPRESS :- రాజద్రోహం సెక్షన్ పై సమీక్షిస్తామన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాల్సిందే.
The Tribune :- కాలం చెల్లిన సెక్షన్ 124(A)పై సుప్రీంకోర్టు సమీక్ష సరైందే.
#THE ASIAN AGE :- మీడియాపై నిరంకుశంగా వ్యవహరించకుండా సుప్రీంకోర్టు అడ్డుకోవడం సరైందే.
#millennium post :- అరెస్టు చేస్తారని జర్నలిస్టుకు వస్తే అది మీడియా స్వేచ్ఛను హరించడమే.