దళిత మేధావి శ్రవణ్ కుమార్ లాయర్ గా ఎదిగారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో అందరికీ సుపరిచతం. పలు అబద్ధపు ప్రచారాలతో చిర్రెత్తిపోయిన ఆయన ఈరోజు మీడియా ముందుకు వచ్చి జగన్ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు.
ఆయన పలు అంశాలపై ఆధారాలతో సహా జగన్ ప్రభుత్వం గాలి తీసేశారు.
అవేంటో లాయర్ శ్రవణ్ కుమార్ మాటల్లోనే విందాం