• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నవరత్నాలపై ఇదే టాప్ జోక్

admin by admin
October 15, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
924
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏ ప్రభుత్వం అయినా పేదలు ఎదగడానికి సాయపడాలి.

కానీ జగన్ సర్కారు నవరత్నాల పేరిట చిల్లర పంచి పేదలందరి మీద ధరలు, పన్నులు వేసి పదింతల డబ్బు వారి నుంచి వసూలు చేస్తుంది.

పైగా రాష్ట్రంలో ఈ నవరత్నాలు తప్ప ఇతర అన్ని ఉపయోగకర పథకాలు, స్కీములు ఎత్తేశారు. దీంతో సామాన్య జనం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

నవరత్నాల్లోని ఏ రత్నాన్నీ జగన్ సర్కారు వంద శాతం అమలు చేయడం లేదు. అర్హులందరికీ పథకాలు కూడా దక్కడం లేదు.

ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే… ఎక్కడా లేని పన్నులు, చిత్రమైన ఆంక్షలు, ఎక్కడా దొరకని బ్రాండ్లు ఇలా విచిత్రమైన పాలనతో నలిగిపోతున్నారు.

ఈ సందర్భంగా నవరత్నాలు సామాన్యుల జేబులకు నవరంధ్రాలు పెట్టి ఎలా డబ్బును లాగేస్తున్నాయో చెప్పే ఒక అద్భుతమైన సెటైర్ నిన్నటి నుంచి భారీగా ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

దానిని ఇక్కడ చూడొచ్చు

https://twitter.com/JayapalReddyTDP/status/1448884358312386571

Tags: ap peoplejagan failuresnavarandhralunavaratnalutaxes in apYSRCP
Previous Post

బెజవాడ : వైసీపీ సర్కారుపై భక్తుల ఆగ్రహం

Next Post

Ramcharan : ప్రశాంత్ నీల్ సర్ ప్రైజ్

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

Ramcharan : ప్రశాంత్ నీల్ సర్ ప్రైజ్

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra