సెప్టెంబర్ 5 న ప్రారంభమైన ‘బిగ్ బాస్ తెలుగు 5’ మెల్లగా ప్రజాదరణ పొందింది. పోటీదారులు గేమ్ లో మంచి ఎంటర్టైన్ మెంట్ జనరేట్ చేస్తున్నారు, దీంతో ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.
అయితే, ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవక తప్పదని తెలిసిందే.
Youtube లేటెస్ట్ జనరేషన్ సిల్క్ స్మితగా కొందరు ముద్దుగా పిలుచుకునే యుట్యూబ్ స్టార్ సరయు ఎలిమినేట్ అయ్యారు. ఇది ఆమె అభిమానులను హర్ట్ చేసింది.
మొదటి వారంలో ఎవిక్షన్ కోసం ఆరుగురు పోటీదారులు నామినేట్ అయ్యారు.
వారిలో- యాంకర్ రవి, జెస్సీ, సరయు, RJ కాజల్, హమీదా మరియు మానా ఉన్నారు.
వీరిలో నటి సరయు ఎలిమినేట్ అయ్యారు.
బూతు భాషతో సరయు ‘7 ఆర్ట్స్‘ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అడల్ట్ లాంగ్వేజ్ తో కూడిన యుట్యూబ్ కంటెంట్ తో ఫేమస్ అయ్యారు. ఆమె బోల్డ్ గా మాట్లాడటం ద్వారా విపరీతంగా అభిమానులను సంపాదించుకుంది.
‘బిగ్ బాస్ తెలుగు 5’ ని నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
కొసమెరుపు ఏంటంటే… అభిమానులు సరయు ఎలిమినేట్ కావాలని కోరకుంటున్నారట. ఎందుకంటే బిగ్ బాస్ వల్ల ఆమెను చాలా మిస్ అవుతున్నామని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఆ మాటకు వస్తే అత్యధిక ఫాలోయర్లు ఉన్న కంటెస్టెంట్ ఆమెనే.