• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సరయు: బిగ్‌బాస్‌లో ఫస్ట్ ఎలిమినేషన్

admin by admin
September 12, 2021
in Movies, Trending
0
సరయు
0
SHARES
389
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పందొమ్మిది మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో మొదటి ఎలిమినేషన్ రౌండ్ ఆదివారం పూర్తయింది.
సరయు ఎలిమినేట్ అయింది. యూట్యూబ్ స్టార్‌గా, బోల్డ్ మాటల వయ్యారిగా సరయు గట్టి ఫ్యాన్ ఫాలోయింగే ఉన్నప్పటికీ ఆమె మొదటివారమే ఎలిమినేట్ అయిపోయింది.
జెస్సీ ఎలిమినేట్ అవుతాడని అంతా భావించినా అనూహ్యంగా సరయు ఎలిమినేట్ అయింది.
ఎలిమినేషన్‌లో ఎవరెవరంటే..
ఈ వారం ఎలిమినేషన్ లోకి యాంకర్ రవి, సరయు, జెస్సీ, హమిదా,ఆర్ జే కాజల్, మానస్ వచ్చారు. అయితే శనివారం ఎపిసోడ్ లో యాంకర్ రవి, మానస్, ఆర్ జే కాజల్ సేఫ్ జోన్ లోకి వెళ్ళారు.
మొదటి వారం బిగ్ బాస్ హౌజ్ నుండి సరయు ఎలిమినేట్ కావడంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనుకునే మిగతా చాలామందిలో దడ మొదలైంది.

Previous Post

తమన్నా బూతు డైలాగ్

Next Post

Big boss Telugu : సరయు… ఎలిమినేషన్ అభిమానులు కోరుకున్నదేనా

Related Posts

Movies

మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌

May 24, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Movies

వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Movies

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

May 23, 2025
Movies

భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు

May 22, 2025
Load More
Next Post

Big boss Telugu : సరయు... ఎలిమినేషన్ అభిమానులు కోరుకున్నదేనా

Please login to join discussion

Latest News

  • మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌
  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra