ఏపీ సర్కార్ వివాదాస్పద ఉత్తర్వులు – రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్ని వ్యక్తిపూజలకు నిలయాలుగా మార్చేలా ఆదేశాలు – 18వ తేదీన శారదా పీఠాధిపతి స్వరూపానంద జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక ఆలయ మర్యాదలు చేయాలని ఆదేశాలు – ఏపీలోని అన్ని ప్రముఖ దేవస్థానాలకు దేవాదాయ కమిషనర్ ఆదేశాలు
గత సంవత్సరం కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామి విజయేంద్ర సరస్వతి స్వామి చాతుర్మాస్య దీక్షలో విజయవాడలో ఉంటే రెండు నెలలపాటు ఒక్క ఆలయం వారు మర్యాదగా కూడా దర్శించు కోలేదు.. సనాతన సర్వజ్ఞ జగద్గురు కంచి పీఠాధిపతులను పట్టించుకోని దేవాదాయ శాఖ
స్వయంప్రకటిత విశాఖ పీఠానికి ఊడిగం చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ.
సోషల్ మీడియాలో భక్తుల ఆవేదన
1.క్రైస్తవ ముఖ్యమంత్రి గారి రాజా గురువు కీ దాతలు, భక్తులు ఇచ్చిన విరాళాలతో ఏర్పడిన దేవరాయ శాఖ అధ్వర్యంలో పుట్టిన రోజు సంబరాల?
2.సన్యాసి కి పుట్టినరోజు ఉంటదా సన్యాసం తీసుకునేటప్పుడు తనకు తన కర్మకాండలు చేసుకుంటారు కదా ఇంకా పుట్టిన రోజు ఎక్కడ ఉంటది దొంగ సన్యాసులుకి తప్పితే పుట్టినరోజు ఎవరికీ ఉండదు.
3.శరీరం మీద మోహం పోనీ వాడు పుట్టిన రోజులు చేసుకుంటాడు మరిసన్యాసి అని చెప్పుకుంటాడు సన్యాసి కి మోహము ఉండదు కదా అంటే ఈయన ఏ టైపు ఆఫ్ సన్యాసి.