• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ పాటపై సామ్ ‘సెక్సీ’ కామెంట్స్…వైరల్

admin by admin
December 22, 2021
in Movies
0
0
SHARES
202
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విలక్షణ దర్శకుడు సుకుమార్ ల కాంబోలో వచ్చిన ‘ పుష్ప-1’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగిస్తోన్న సంగతి తెలిసిందే. హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం ఇప్పటికే రూ.173 కోట్లు కొల్లగొట్టి 200 కోట్ల క్లబ్ లో చేరేందుకు రెడీగా ఉంది. ఇక, ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఐటెం సాంగ్ ‘ఊ అంటావా..ఊ ఊ అంటావా’ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.

ఈ సందర్భంగానే సమంతపై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మగవారంతా చెడ్డవారే అన్న అర్ధం వచ్చేలా ఉన్న ఆ పాటలో సమంత శృతిమించి అందాలను ఆరబోసిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే, సినిమాను సినిమాలా చూడాలని, ఆ పాటలో సామ్ చాలా సెక్సీగా కనిపించడమే కాకుండా అద్భుతంగా డ్యాన్స్ చేసిందని మరికొందరు కాంప్లిమెంట్లు ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆ పాటపై సామ్ స్పందించింది. సెక్సీగా ఉండటానికి నెక్ట్‌ లెవల్‌ హార్డ్‌ వర్క్‌ చేయాలని షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. తాను మంచి క్యారెక్టర్లు చేశాననని, చెడ్డ రోల్స్ కూడా చేశానని, కొన్ని సందర్భాల్లో సీరియస్‌ క్యారెక్టర్లు, కొన్ని సినిమాల్లో కామెడీ చేసి నవ్వించానని సామ్ చెప్పింది. తాను తీసుకునే ప్రతి నిర్ణయంలో రాణించడానికి శ్రమిస్తున్నానని, కానీ సెక్సీగా ఉండటానికి దానికి మించిన స్థాయిలో హార్డ్‌ వర్క్‌ చేయాలని సామ్ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఏది ఏమైనా..ఆ పాటపై సామ్ ‘సెక్సీ’ కామెంట్స్…వైరల్ అయ్యాయి.
Tags: heroine samantha ruth prabhuitem song in pushpaOo antava mavaPushpa movieshocking commentstrolling on samantha
Previous Post

గుళ్లో ఆ ఘటనపై అశోక్ గజపతి ఫైర్

Next Post

భారత్ లో ‘కోల్డ్ వేవ్’…ఆ ముప్పు తప్పదా?

Related Posts

Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Movies

వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Movies

ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్

May 17, 2025
Load More
Next Post

భారత్ లో 'కోల్డ్ వేవ్'...ఆ ముప్పు తప్పదా?

Please login to join discussion

Latest News

  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra